నర్సింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య

3 Aug, 2019 12:02 IST|Sakshi
పహేళిదాస్‌ (ఫైల్‌)

నాగోలు: అనుమానాస్పద స్థితిలో నర్సింగ్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎల్‌బీనగర్‌ పీఎస్‌ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. త్రిపుర రాష్ట్రంలోని రామనగర్‌ జిల్లాకు చెందిన పహేలిదాస్‌ హస్తినాపురంలోని కస్తూరి స్కూల్‌ఆఫ్‌ నర్సింగ్‌ కళాశాలలో రెండో సంవత్సరం నర్సింగ్‌ కోర్సు చదువుతోంది. శుక్రవారం మధ్యాహ్నం హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటాన్ని గుర్తించిన  తోటి విద్యార్థినులు వార్డెన్‌కు సమాచారం అందించారు.  ఎల్‌బీనగర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌ నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు కారణాలుతెలియరాలేదన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇంట్లో అందర్నీ చంపేసి.. తాను కూడా

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

తీవ్రంగా కొట్టి..గొంతు నులిమి చంపాడు

పెళ్లి చేసుకున్నాడు.. వదిలేశాడు!  

శిశువును రూ. 20 వేలకు అమ్మడానికి సిద్ధపడింది

తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు అరెస్ట్‌

స్టేషన్‌లో నిందితుడి పుట్టినరోజు వేడుక

రూ. 1.30 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

పుట్టిన రోజు వేడుకలు చేసుకోకుండానే.. 

భార్య మృతిని తట్టుకోలేక..

మహిళ వద్ద చైన్‌ స్నాచింగ్‌

విద్యార్థిని కిడ్నాప్, హత్య

పెళ్లైన 20 రోజులకే భర్తను సజీవదహనం చేసిన భార్య

ఓలా క్యాబ్‌ అంటూ ప్రైవేటుకారులో...

తల్లి అస్థికలు నిమజ్జనం చేస్తుండగా..

యువతిని ర్యాగింగ్‌ పేరుతో వేధించారని: వైరల్‌

ఘరానా దొంగలు.. ఏసీలు రిపేరు చేస్తామంటూ..

జూదంలో భార్యను పణంగా పెట్టి..

80 మంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం

జిల్లాలో సారా పరవళ్లు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కిడ్నాప్‌ కలకలం

వైద్యుల నిర్లక్ష్యానికి శిశువు మృతి

రూ.లక్ష కోసం ట్రిపుల్‌ తలాక్‌.. కేసు నమోదు..!

అప్పు తీర్చలేకే హత్య 

అత్తపై అల్లుడి లైంగిక దాడి

ప్రాణం తీసిన సరదా పందెం 

ఉద్యోగం కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు..

భార్యను కడతేర్చిన భర్త

అమ్మా ! నాకెందుకు ఈ శిక్ష.. 

వైఎస్సార్‌సీపీ నేతపై హత్యాయత్నం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

దయచేసి వాళ్లను సిగ్గుపడేలా చేయకండి..!

ద్విపాత్రాభినయం

నటుడు విశాల్‌కు అరెస్ట్‌ వారెంట్‌

అలా చేశాకే అవకాశమిచ్చారు!

గుణ అనే పిలుస్తారు

తుగ్లక్‌ దర్బార్‌లోకి ఎంట్రీ