ట్రిపుల్‌ ఐటీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

16 Aug, 2019 19:58 IST|Sakshi

సాక్షి, కృష్ణాజిల్లా : నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో దారుణం చోటుచేసుకుంది. ఈసీఈ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన అనురాధ కొన్ని రోజుల నుంచి చెవికి సంబంధించిన సమస్యతో బాధపడుతూ ఈ మధ్యే సర్జరీ చేయించుకుంది. అ‍ప్పటినుంచి తరచూ అనారోగ్యానికి గురవడంతోపాటు మనస్తాపానికి గురైన విద్యార్థిని డాక్టర్లు ఇచ్చిన మందులను ఎక్కువ మోతాదులో తీసుకొని  ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో విద్యార్థిని అపస్మారక స్థితిలోకి వెళ్లింది.

కాగా పరిస్థితిని గమనించిన  తోటి విద్యార్థులు వార్డెన్‌కు సమాచారం ఇవ్వడంతో అంబులెన్సులో నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ట్రిపుల్‌ ఐటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మహిళా ఎస్సై దేవకీ దేవి ఈ ఘటనపై విచారణ చేపట్టారు. అనంతరం సత్తెనపల్లిలో ఉంటున్న అనురాధ తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఏసీబీకి చిక్కిన ‘ఉత్తమ’ కానిస్టేబుల్‌..!

విభేదాలే మణిక్రాంతి హత్యకు ప్రధాన కారణం

హీరాగ్రూప్‌ కుంభకోణంలో ఈడీ ముందడుగు..!

కుమారుడి హత్య.. తండ్రి ఆత్మహత్య

కుటుంబ సభ్యులను చంపి.. తానూ కాల్చుకున్నాడు

అన్నకు రాఖీ కట్టి వెళ్తూ.. అనంతలోకాలకు

కాటేసిన కరెంట్‌: పండగపూట పరలోకాలకు..

పోలీస్‌ స్టేషన్‌లో వ్యక్తి మృతి? 

లారీ ఢీకొని భార్యాభర్తల మృతి

ఉరి వేసుకొని మహిళ ఆత్మహత్య

భార్య కాపురానికి రాలేదని.. భర్త బలవన్మరణం

రాఖీ కట్టించుకోవడానికి వెళ్తూ..

ముగ్గురూ మహా ముదుర్లు!

ఓయూ లేడీస్‌ హాస్టల్‌లో ఆగంతకుడి హల్‌చల్‌

తండ్రీకొడుకుపై దాడి

తాతను చూసి సంతోషపడింది.. కానీ అంతలోనే

షాహిద్‌ మృతదేహం లభ్యం

ఓయూ లేడీస్‌ హాస్టల్‌లోకి ఆగంతకుడు

క్షుద్ర పూజలు ; సొంత అత్తామామలను..

అయినా.. బుద్ధి మారలేదు

రూ.30 లక్షల చోరీ చేస్తే ఊరికి దూరంగా..

వాట్సప్‌ ద్వారా యథేచ్ఛగా వ్యభిచారం ! 

సెల్‌ఫోన్‌లో ఫోటోలు తీసి వికృత చేష్టలు

ఫినాయిల్‌ తాగి నవ వధువు మృతి

క్షణికావేశంలో వ్యక్తిని దారుణంగా హత్య

నడివీధిలో రౌడీల హంగామా

బస్టాండ్‌లో ప్రయాణికులే వీరి టార్గెట్‌

యజమానిని నిర్బంధించి దోచేశారు

తేలు కుట్టి.. యువతి మృతి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సమాధానం చెప్పండి.. రెజీనాను కలవండి

‘మహర్షి’ డిలీటెడ్‌ సీన్‌

రాహుల్‌కు పునర్నవి రాఖీ కట్టిందా?

సైమా 2019 : టాలీవుడ్‌ విజేతలు వీరే!

విష్ణుకి చెల్లెలిగా కాజల్‌!

సైరా సినిమాకు పవన్‌ వాయిస్‌ ఓవర్‌