కలెక్టర్‌పై ట్విటర్‌లో అసభ్యకర పోస్టులు

4 Aug, 2019 10:18 IST|Sakshi
కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌

సాక్షి, వరంగల్‌ : ట్విట్టర్‌ వేదికగా మామునూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని పెన్షన్‌పురకు చెందిన డిగ్రీ విద్యార్థి సయ్యద్‌ సోహెల్‌ హుస్సెన్‌ చేసిన వాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. శుక్రవారం సాయంత్రం సయ్యద్‌ సోహెల్‌ హుస్సెన్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌పై చేసిన కామెంట్లు అభ్యంతరకరంగా ఉన్నాయి. ట్విట్టర్‌లో తీవ్ర పదజాలంతో దూషించాడు. ఆ మాటలను రాష్ట్రంలోని ఇతర అధికారులు ట్యాగ్‌ చేయగా ఇప్పటికే లక్షల మంది నెటిజన్లు చూశారు. దీనికి తోడు సోహెల్‌ చేసిన కామెంట్లు సోషల్‌ మీడియాలోనూ చక్కర్లు కొట్టాయి. పరువుకు సంబంధించిన విషయాలు కావడంతో జిల్లా అధికారులు, పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. 

రంగంలోకి దిగిన పోలీసులు
ట్విట్టర్‌ వ్యాఖ్యల వ్యవహారం వరంగల్‌ పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ రవీందర్‌కు తెలియడంతో స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు రంగంలోకి దిగి సయ్యద్‌ సోహెల్‌ హుస్సెన్‌ చిట్టాను బయటకు తీసినట్లు తెలిసింది. ట్విట్టర్‌ వ్యాఖ్యలపై శనివారం రాత్రి జిల్లా రెవెన్యూ అధికారి పి.మోహన్‌లాల్‌ ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన సుబేదారి పోలీసులు సయ్యద్‌ సోహెల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆ యువకుడిపై 189, 294/బీ, 504 ఐపీసీ సెక్షన్లతో పాటు ఇతర యాక్టుల కింద కేసు నమోదు చేసినట్లు సుబేదారి ఇన్‌స్పెక్టర్‌ పి.సదయ్య తెలిపారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మత్తు వదిలించేస్తారు!

ఆమెతో చాటింగ్‌ చేసి అంతలోనే..

దండుపాళ్యం బ్యాచ్‌లో ఇద్దరి అరెస్టు

కాల్పుల కలకలం.. 20 మంది మృతి

ఆటోలో తిరుగుతూ దొంగతనాలు చేస్తారు

ఎంత పని చేశావు దేవుడా!

పదహారేళ్లకే నిండునూరేళ్లు.. 

కారుతో ఢీ కొట్టిన ఐఏఎస్‌

రాష్ట్రానికో వేషం.. భారీగా మోసం

అలా రూ. 2 కోట్లు కొట్టేశాడు

కాలేజీ విద్యార్థిని హత్య ; కోర్టు సంచలన తీర్పు.!

మీడియా ముందుకు మోస్ట్‌ వాంటెడ్‌ కిడ్నాపర్‌

లాయర్‌ ఫీజు ఇచ్చేందుకు చోరీలు

దారుణం: పీడకలగా మారిన పుట్టినరోజు

టీడీపీ నేత యరపతినేనిపై కేసు నమోదు

కుక్కకు గురిపెడితే.. మహిళ చనిపోయింది!

మద్యంసేవించి ఐఏఎస్‌ డ్రైవింగ్‌.. జర్నలిస్ట్‌ మృతి

తండ్రి మందలించాడని కుమార్తె ఆత్మహత్య

బ్యుటీషియన్‌ ఆత్మహత్య

ఏడో తరగతి నుంచే చోరీల బాట

నకిలీ సర్టిఫికెట్ల గుట్టురట్టు

ప్రేమపెళ్లి; మరణంలోనూ వీడని బంధం

నర్సింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య

ఇంట్లో అందర్నీ చంపేసి.. తాను కూడా

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

తీవ్రంగా కొట్టి..గొంతు నులిమి చంపాడు

పెళ్లి చేసుకున్నాడు.. వదిలేశాడు!  

శిశువును రూ. 20 వేలకు అమ్మడానికి సిద్ధపడింది

తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు అరెస్ట్‌

స్టేషన్‌లో నిందితుడి పుట్టినరోజు వేడుక

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రైఫిల్‌ షూట్‌ పోటీల్లో ఫైనల్‌కు అజిత్‌

సింగిల్‌ టేక్‌లో చేయలేను..!

రష్మిక కోరికేంటో తెలుసా?

ఆర్టిస్ట్‌ బ్రావో!

యాక్షన్‌ అవార్డ్స్‌

శత్రువు లేని యుద్ధం