మోడల్‌పై క్యాబ్‌ డ్రైవర్‌ ఘాతుకం..

25 Aug, 2019 17:19 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

బెంగళూర్‌ : మోడల్‌ను హత్య చేసిన కేసులో 22 సంవత్సరాల ఓలా క్యాబ్‌ డ్రైవర్‌ను బెంగళూర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. క్యాబ్‌ డ్రైవర్‌ నాగేష్‌ కోల్‌కతాకు చెందిన మోడల్‌ను విమానాశ్రయంలో దిగబెడుతూ అత్యంత కిరాకతంగా హతమార్చాడు. నగరంలోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జులై 31న ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు. బాధితురాలిని 32 ఏళ్ల మోడల్‌, ఈవెంట్‌ మేనేజర్‌ పూజా సింగ్‌ దేగా గుర్తించారు. మోడల్‌ పూజాను విమానాశ్రయానికి తీసుకువెళ్లాల్సిన డ్రైవర్‌ నాగేష్‌ ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తరలించి విలువైన వస్తువులను దొంగిలించి కిరాతకంగా హతమార్చాడని పోలీసులు తెలిపారు.

బాధితురాలి నుంచి నగదు, మొబైల్‌ ఫోన్‌ను లాక్కున్న నిందితుడు ఆమె తలపై బలంగా కొట్టడంతో ఘటనా ప్రదేశంలోనే మరణించిందని చెప్పారు. బాధితురాలిని హత్య చేసిన నిందితుడు ఏకంగా ఆమె ఫోన్‌ నుంచే పూజ భర్తకు ఫోన్‌ చేసి రూ 5 లక్షలు డిమాండ్‌ చేశాడని వెల్లడించారు. బాధితురాలి శరీరంపై పలుచోట్ల కత్తి గాట్లు, తలపై బలమైన గాయాలయ్యాయని పోలీసులు చెప్పారు. బాధితురాలు జులై 30న ఓ ఈవెంట్‌ కోసం బెంగళూర్‌కు వచ్చి తిరిగి పశ్చిమ బెంగాల్‌ వెళతుండగా ఈ హత్య జరిగిందని తెలిపారు. పూజ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో క్యాబ్‌ డ్రైవర్‌ ఘాతుకం వెలుగులోకి వచ్చింది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫేక్‌ ప్రొఫైల్‌తో కుచ్చుటోపీ

పెయిడ్ ఆర్టిస్ట్ శేఖర్ చౌదరి అరెస్ట్

బట్టబయలైన టీడీపీ సోషల్‌ మీడియా కుట్ర

సుబ్బారాయుడి హత్య మిస్టరీ వీడింది!

తల్లి, కూతుళ్ల దారుణ హత్య

ఫ్రెండ్‌తో కలిసి వెళ్లింది.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య!

ఎప్పుడూ ఇళ్ల దొంగతనాలు, చైన్‌ స్నాచింగ్‌లేనా..

నకిలీ నోట్ల దందా..

యువకుడిది హత్యా.. ప్రమాదమా?

అమ్మాయని లిఫ్టిస్తే.. కొంపముంచింది

ఖమ్మంలో బాలుడి హత్య..!

పెనుగొండ వాసవీ శాంతి ధాంలో చోరీ

ఖైదీ కడుపులో నుంచి ఫోన్‌ రింగ్‌..

పెద్ద అంబర్‌పేట్‌లో రోడ్డు ప్రమాదం

మంగళగిరిలో తుపాకి కలకలం

కట్టుకున్నోడే కాలయముడు!

నమ్మించి.. పాలేరు ప్రాణం తీసి.. రూ.52 లక్షలకు బీమా

గుట్కా తయారీ గుట్టు రట్టు

జగద్ధాత్రి నిష్క్రమణం

గిరిజన యువతి దారుణ హత్య

మాజీ స్పీకర్‌ కోడెలపై కేసు నమోదు

సాధువు మృతి.. సంచిలో లక్షా 80 వేలు!

పథకం ప్రకారమే హత్య 

అయ్యో ఉమేష్‌.. ఎంత పని చేశావ్‌..!

పట్టపగలే దోచేశారు

ఎన్‌కౌంటర్‌: ఐదుగురు మావోయిస్టుల హతం

మరణంలోనూ వీడని అన్నదమ్ముల బంధం 

చోరీకి నిరాకరించాడని.. నమ్మించి ప్రాణం తీశారు

వెంబడించి కారుతో ఢీకొట్టి.. వ్యక్తి దారుణ హత్య

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాగార్జున పేరును మార్చిన బాబా భాస్కర్‌

‘నాకూ గంజాయి అలవాటు ఉండేది’

పాడుతా తీయగా అంటున్న నటి

‘గ్లామరస్‌గా కనిపిస్తే తప్పేంటి?’

ఆసక్తికరంగా ‘రాహు’ టీజర్‌

అభిషేక్‌ సినిమాలకే పరిమితం