పెంపుడు కుక్క చోరీ

24 Jul, 2019 13:13 IST|Sakshi
కుక్కను బైక్‌పై తీసుకెళ్తున్న వ్యక్తులు , చోరీకి గురైన కుక్క

యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు   

కుషాయిగూడ: పెంపుడు కుక్క చోరీకి గురైన సంఘటన మంగళవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగుచూసింది. గుర్తు తెలియని యువకులు బైక్‌పై వచ్చి కుక్కను ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కుక్క యజమాని ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు.  బాధితుడు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సైనిక్‌పురి సెకండ్‌ ఎవెన్యూలో ఉంటున్న వంశీచంద్‌ స్పోకెన్‌ ఇంగ్లిష్‌ శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. కుక్కలపై అభిమానంతో అతను నాలుగు కుక్కలను పెంచుకుంటున్నాడు.

సోమవారం ఉదయం వంశీధర్‌ వాకింగ్‌ వెళ్లిన సమయంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు అతని ఇంటి  వద్ద  రెక్కీ నిర్వహించారు. వారిలో ఒకరు గేటు ఓపెన్‌ చేసి ఇంట్లో ఉన్న కుక్కలకు ఏదో వాసన చూపించి పరుగు తీయడంతో కుక్కలు అతని వెంటే బయటికి వచ్చాయి. కొద్ది దూరం వెళ్లగానే వాటిలో ఓ కుక్కను బైక్‌పై తీసుకొని పరారయ్యారు. సాయంత్రం వరకు కుక్క ఇంటికి రాకపోవడంతో సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించిన వంశీచంద్‌ కుక్క చోరీకి గురైనట్లు గుర్తించి కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. సీసీ పుటేజీల ఆధారంగా నింధితులను త్వరలోనే పట్టుకుంటామని ఆయన పేర్కొన్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రేమ పెళ్లి: అనుమానంతో అతి కిరాతకంగా..

ఢిల్లీ ఐఐటీ క్యాంపస్‌లో దారుణం

గుంతను తప్పించబోయి..

షాపింగ్‌కు వెళ్లిన బాలిక అదృశ్యం..!

బీజేపీ నేత దారుణ హత్య.. సంచలన తీర్పు

రా‘బంధువు’!

కొలిక్కి రాని కిడ్నాప్‌ కేసు..

గోవధ : మాజీ ఎమ్మెల్యే పాత్రపై అనుమానాలు..!

నిత్య పెళ్లి కొడుకు అరెస్టు

మెన్స్‌పార్లర్‌లో గొడవ

పరామర్శకు వెళ్లి మృత్యు ఒడికి.. 

నింద శరాఘాతమై.. మనసు వికలమై..

మూ​కహత్య : మరో దారుణం

మైనర్‌ బాలిక కిడ్నాప్‌ కథ సుఖాంతం

తల్లి పేరున ఇన్సూరెన్స్‌ కట్టి హత్య...

ఆరూష్‌ ఎక్కడ?

ఒక భర్త... నలుగురు భార్యలు

హైకోర్టులో కోడెల కుమార్తెకు చుక్కెదురు

పిన్నికి నిమ్మరసంలో నిద్రమాత్రలు కలిపి..

దొంగను పట్టించిన 'చెప్పు'

భార్యను కాల్చబోతే...తల్లి మృతి

లాటరీ పేరిట రూ.70 లక్షల మోసం

ప్రియుడ్ని బెదిరించిన ప్రియురాలి మేనమామ

యువతి కిడ్నాప్‌; కీలక ఆధారాలు లభ్యం..!

ఉద్యోగాలిప్పిస్తానని.. ఉడాయించాడు

తాళం వేసిన ఇళ్లే వీరి టార్గెట్‌

ఇది కథ కాదు..బిచ్చగాడి ముసుగులో 

వేర్వేరు చోట్ల.. వ్యక్తుల అదృశ్యం

వివాహేతర సంబంధానికి అడ్డుగా వున్నాడని..

రెచ్చగొట్టే పాట : సింగర్‌ అరెస్టు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘మనం’ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్‌!

చౌడేశ్వరి ఆలయంలో బాలకృష్ణ పూజలు

దిమాక్‌ ఖరాబ్‌.. దిల్‌ ఖుష్‌!

ఇద్దరం.. వెంకటేష్‌ అభిమానులమే..

పాట కోసం రక్తం చిందించాను

జాతి, మత జాడ్యాలతో భయంగా ఉంది