పరువు హత్య.. తల్లిదండ్రులకు జీవిత ఖైదు

8 Aug, 2019 10:36 IST|Sakshi

వేరే కులం యువకుడిని పెళ్లాడిందని కుమార్తె హత్య

2014లో గుంటూరు నగరం రాజేంద్రనగర్‌లో ఘటన

సాక్షి, గుంటూరు: ఓ పరువు హత్య కేసులో తల్లిదండ్రులకు జీవిత ఖైదు, రూ.2వేల జరిమానా విధిస్తూ రెండో అదనపు జిల్లా కోర్టు ఇన్‌చార్జి న్యాయమూర్తి ఎల్‌.శ్రీధర్‌ బుధవారం తీర్పు వెలువరించారు. వివరాల్లోకి వెళితే..గుంటూరు నగరంలోని రాజేంద్రనగర్‌ 2వలైనులో పెదనందిపాడు మండలం గోగులమూడి గ్రామానికి చెందిన పచ్చల హరిబాబు, సామ్రాజ్యం దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి దీప్తి(26), శృతి అనే కుమార్తెలున్నారు.  దీప్తి హైదరాబాదులోని హెచ్‌సీఎల్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తుండేది. 

అదే కంపెనీలో పశ్చిమ గోదావరి జిల్లా రాజఒమ్మంగి గ్రామానికి చెందిన అనంతపల్లి కిరణ్‌కుమార్‌ ఉద్యోగం చేసేవాడు. ఈ క్రమంలో దీప్తి(26), కిరణ్‌కుమార్‌ ప్రేమించుకున్నారు. 2014 మార్చి నెల 21వ తేదీ దీప్తి, కిరణ్‌ హైదరాబాదులోని ఆర్య సమాజంలో  వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న దీప్తి తల్లిదండ్రులు 22వ తేదీ హైదరాబాద్‌కు వెళ్లి  గుంటూరులో సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహిస్తామని నమ్మ బలికి, దీప్తిని ఇంటికి తీసుకెళ్లి మంచానికి కట్టేసి చున్నీ మెడకు బిగించి హత్య చేశారు. నేరం రుజువు కావడంతో  హరిబాబు, సామ్రాజ్యం దంపతులకు ఇన్‌చార్జి న్యాయమూర్తి ఎల్‌.శ్రీధర్‌ జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. 


 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇళ్ల మధ్యలో గుట్టుగా..

పసిమనసుపై రక్తాక్షరాలు

‘గాంధీ’ సూపరింటెండెంట్‌ సంతకం ఫోర్జరీ

గూగుల్‌ పే కస్టమర్‌ కేర్‌ పేరిట మోసం

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి 

వీడో సూడో!

బస్సులో వెళ్లడం ఇష్టం లేక బైక్‌ చోరీ

ప్రిన్సీతో వివాహేతర సంబంధం..

లైంగిక వేధింపులతో వివాహిత ఆత్మహత్య

ఏసీబీ వలలో మునిసిపల్‌ అధికారులు

రూ. 23 లక్షలు పోగొట్టుకున్న సీఎం భార్య!

విశాఖలో పట్టపగలే భారీ దోపిడీ

తమ్మునికి ఉద్యోగం దక్కరాదని కడతేర్చిన అన్న

కోడలిపై అత్తింటివారి అమానుష చర్య..

కట్టుకున్నోడే కడతేర్చాడు

ప్రేమ పెళ్లి చేసుకుందని కుమార్తెపై..

టిక్‌టాక్‌లో యువకుడి మోసం

‘నిట్‌’ విద్యార్థి ఆత్మహత్య 

'చిన్న గొడవకే హత్య చేశాడు'

ఏసీబీకి చిక్కిన ముగ్గురు అవినీతి ఉద్యోగులు

ఎంపీ, ఎమ్మెల్యేలనే బురిడీ కొట్టించిన కేటుగాడు..!

సూరంపాలెంలో దొంగల హల్‌చల్‌

రోడ్డు ప్రమాదంలో పేపర్‌ బాయ్‌ దుర్మరణం

‘ఇన్‌స్టాగ్రామ్‌’తో ఆచూకీ దొరికింది

వాట్సాప్‌ స్టేటస్‌లో 'గర్ల్స్‌ కాల్‌ మీ 24 అవర్స్‌’

టీవీ నటుడి భార్య ఆత్మహత్య

అమెరికాలో ఆంధ్రా యువకుడు దుర్మరణం

ఆయువు తీసిన అప్పులు

టాయినెక్స్‌ పరిస్థితి ఏమిటి?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఔదార్యం

ఆకట్టుకుంటున్న ‘రాహు’ ఫస్ట్ లుక్

నా తప్పులు నేను తెలుసుకున్నా: నాగ్‌

కియారా కమిట్‌ అవుతుందా?

ఆ ఇద్దరి కాంబినేషన్‌లో..

విడుదలకు ముందే ఇంటర్నెట్‌లో..