పరిటాల సునీత వర్గీయుల దౌర్జన్యం

3 Nov, 2019 16:51 IST|Sakshi
పరిటాల సునీత (ఫైల్‌ఫొటో)

సాక్షి, అనంతపురం: మాజీ మంత్రి పరిటాల సునీత వర్గీయులు మరోసారి రెచ్చిపోయారు. కురుగుంట గ్రామంలో ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని పేదల నుంచి పరిటాల వర్గీయులు డబ్బులు వసూలు చేశారు. తమ డబ్బు వెనక్కి ఇవ్వాలని కోరిన వారిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీంతో బాధితులు అనంతపురం రూరల్‌ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

బాధితులను పరామర్శించిన తోపుదుర్తి చందు..
కురుగుంట గ్రామస్తులను ఆదివారం వైఎస్సార్‌సీపీ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరుడు చందు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి పరిటాల సునీత వర్గీయుల ఆగడాలు అధికమయ్యాయని మండిపడ్డారు. కౌంటర్‌ కేసులతో బాధితులను భయపెడుతున్నారన్నారు. పరిటాల వర్గీయులపై కఠినచర్యలు తీసుకోవాలన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఛాఠ్‌ పూజలో అపశ్రుతి.. ముగ్గురు మృతి

భార్యను నరికిచంపిన వ్యక్తిని చావబాదారు..

పాఠశాలలో ప్రిన్సిపాల్‌ రాసలీలలు.. దేహశుద్ది

పెళ్ళైన ఆరు నెలలకే..!

జగ్గయ్యపేటలో ఘోర రోడ్డు ప్రమాదం

మరిది వేధింపులు తాళలేక..

ఇందూరు దొంగ ఓరుగల్లులో చిక్కాడు

రూ.7కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం 

దారుణం : బాలికపై లైంగిక దాడి

దారుణం: చిన్నారిని గోడకు కొట్టి..

తల్లిదండ్రులు కొడతారేమోనని.. యువతి ఆత్మహత్య

రూ.7 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం

పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు

చీటింగ్‌ కేసులో టీడీపీ మాజీ మంత్రి మనుమడు అరెస్ట్‌

అమానుషం.. నడిరోడ్డుపై ఇసుప రాడ్లతో..

అరకు సంతలో తుపాకుల బేరం..!

శాడిస్ట్‌ సాఫ్ట్‌వేర్ వేధింపులు.. భార్య ఆత్మహత్య

అకృత్యం: వీడియో వైరల్‌ అయిన తర్వాతే..

తిరుమలలో మరో ఇద్దరు దళారుల అరెస్ట్‌

హైదరాబాద్‌లో విషాదం; యువతి మృతి

నిద్రమత్తులో డ్రైవింగ్‌..మృత్యువుతో పోరాడిన ప్రయాణికుడు

తండ్రిలాంటి వాడివంటూనే వలపు వల..

సోదరి నగ్న వీడియోను.. ప్రియుడికి షేర్‌ చేసి..

తమ్ముడు మందలించాడని..

మృత్యువులోనూవీడని బంధం

తల్లే చంపేసింది

కొడుకును చంపిన తండ్రి

కీర్తి కేసు.. ఒక్కో దాంట్లో ఒక్కో ‘పాత్ర’

ప్రియురాలితో మాట్లాడే సమయంలో..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలిచినా భవిష్యత్తు అంధకారమే!

గ్రాండ్‌ ఫినాలే: ఎలిమినేట్‌ అయింది ఎవరు?

ఓ మై గాడ్‌ అంటున్న సమంత..

‘షూటింగ్‌ అయినా మానేస్తా.. బిగ్‌బాస్‌ కాదు’

బిగ్‌బాస్‌ చివరి రోజు: మహేశ్‌ హర్ట్‌ అయ్యాడు

ఆ వార్తలు నమ్మకండి : నాగార్జున