మృత్యువు అతన్ని వెంటాడింది

22 Jun, 2019 08:52 IST|Sakshi
రోడ్డుపై నర్సింహ మృతదేహం

సాక్షి, మందస(శ్రీకాకుళం) : మండలంలోని హరిపురం–మందస రోడ్డులోని పితాతొళి జంక్షన్‌– చాకిరేవుగెడ్డ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఎదురుగా వస్తున్న టాటా మేజిక్‌ వాహనం ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పలాస మండలం తాళ్లబద్ర పంచాయతీ ఉప్పరిపేట గ్రామానికి చెందిన కఠారి నర్సింహ(18) జేసీబీ పనులకు సంబంధించిన వ్యవహారాలను చూస్తున్నాడు. దీనిలో భాగంగా శుక్రవారం మందస మండలంలోని సిద్ధిగాం పంచాయతీ ఉప్పరిపేట ప్రాంతానికి వచ్చి పనులు ముగించుకుని తిరుగుముఖం పట్టాడు. నూతనంగా కొనుగోలు చేసి హీరో గ్లామర్‌ బైక్‌పై వెళ్తుండగా జిల్లుండ గ్రామానికి చెందిన టాటామేజిక్‌ వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నర్సింహ తలకు, శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడికక్కడే మరణించాడు. మందస ఎస్‌ఐ వానపల్లి నాగరాజు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.      

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రోడ్డు ప్రమాదంలో ఏఎస్‌ఐ మృతి

చిన్నారిపై లైంగిక దాడి 

తండ్రిని చంపింది పెద్ద కొడుకే..

చెడుపు ప్రచారంతోనే హత్య

రక్షించారు.. కిడ్నాపర్లకే అప్పగించారు

కూరలో మత్తుపదార్థం కలిపి చంపేశాడు

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

‘ఆధార్‌’ మోసగాడి అరెస్ట్‌

జైషే అనుమానిత ఉగ్రవాది అరెస్టు..!

గర్భవతి అని కూడా చూడకుండా..

మూడు నెలల అనంతరం రిజెక్ట్‌ చేశారు..

తమ్ముడు ప్రేమలేక; అన్న తమ్ముడు లేక...

నటిపై అసభ్యకర కామెంట్లు.. వ్యక్తి అరెస్ట్‌

జూపార్కులో గంధపు చెట్లు మాయం

వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య

సారా బట్టీలపై ఎక్సైజ్‌ అధికారుల దాడులు

బాలుడి కిడ్నాప్‌ కలకలం

కర్కశత్వానికి చిన్నారుల బలి

చాక్లెట్‌ అనుకుని ఎలుకల మందు తిని..

ప్రియుడితో కలిసి కన్న తల్లే కసాయిగా..

సీఎం పీఏ పేరుతో మోసానికి యత్నం

అందుకే చచ్చిపోవాలనిపించింది

ప్రాణాలు తీసిన స్టాపర్‌

ఆశలను ఆవిరి చేసిన అగ్నిప్రమాదం

ప్రాణం తీసిన బిందె

మద్యం తాగి కాక్‌పిట్లో ప్రయాణం

ఐదేళ్ల చిన్నారిపై కీచకపర్వం

స్కెచ్చేశాడు.. చంపించాడు

అక్కాచెల్లెల్ని బంధించి రెండు నెలలుగా..

సీఎం పీఏ అంటూ..డబ్బులు డిమాండ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!

బాలీవుడ్‌కు ‘నిను వీడని నీడను నేనే’

అదే నా ప్లస్‌ పాయింట్‌

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

యుద్ధానికి సిద్ధం