ప్రభుత్వ ఆఫీసులు, ఈవీఎంలు పేల్చేస్తామంటూ..

24 Apr, 2019 16:15 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, విశాఖపట్నం : బ్యాంకును పేల్చేస్తామంటూ మేనేజర్‌ను బెదిరింపులకు గురిచేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బెదిరింపులకు పాల్పడింది అనకాపల్లి మండలం వెలుగు కమ్యూనిటీలో క్లస్టర్‌ ఏజెంట్‌గా పనిచేస్తున్న రాచేపల్లి వీర శివరంజనిగా గుర్తించారు. వివరాలు.. అనకాపల్లి విశాఖ గ్రామీణ బ్యాంకును పేల్చేస్తామంటూ.. ఆ బ్యాంకు మేనేజర్‌కు మెసేజ్‌ వచ్చింది.  ప్రభుత్వ కార్యాలయాలు, ఈవీఎంలే టార్గెట్‌గా పేలుళ్లకు పాల్పడతామంటూ మెసేజ్‌లో పేర్కొనడంతో సదరు మేనేజర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి తిగిన పోలీసులు శివరంజనిని అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకు మేనేజర్‌తో సహా మరో 16మందిని కూడా ఇదే విధంగా బెదిరిస్తూ మెసేజ్‌లు పెట్టినట్లు గుర్తించారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అజ్ఞాతం నుంచి రవిప్రకాశ్‌ వీడియో సందేశం!

కిరాతకంగా నరికి చంపారు 

ఆరిన ఇంటి దీపాలు

యువతీయువకుల ఆత్మహత్య

ప్రేమకథ విషాదాంతం

ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురి దుర్మరణం

రవిప్రకాశ్‌ మరోసారి...

ఆదాయానికి గండి...

కుమార్తెను చూసేందుకు వచ్చిన స్నేహితురాలితో..

టిక్‌టాక్‌ సెలబ్రిటీ దారుణ హత్య

బాలిక అదృశ్యం

ఆరిన ఆశాదీపాలు

వెనుకసీటులో కూర్చున్న వృద్ధుడి పైశాచికత్వం

ఖాకీ.. ఇదేం పని..?

వివాహేతర సంబంధం మోజులో కిరాతకం

రవిప్రకాశ్‌ కోసం మూడు బృందాలు 

అయ్యో.. నా కొడుకును నేనే చంపేశానా!

గోశాలలో ఘోరం..

చెక్ బౌన్స్ .. రూ.కోటి జరిమానా..!

పోలీసు స్టేషన్‌ ముందు గర్భవతి ఆందోళన

ప్రెస్‌క్లబ్‌లో ఫైటింగ్‌..!

సిద్దిపేటలో విషాదం

టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడిపై దాడి

ప్రేమికుల ఆత్మహత్యాయత్నం

మత్తు.. యువత చిత్తు

గాడ్సే పుట్టిన రోజు వేడుకలు.. 6గురు అరెస్ట్‌

మేకల కాపరి దారుణ హత్య

అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి

పీఎఫ్‌ రాకుండా అడ్డుకున్నాడని..

ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు.. ఆటో బోల్తా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రభుదేవా, తమన్నా రేర్‌ రికార్డ్‌!

విజయ్‌ దేవరకొండ ‘బ్రేకప్‌’!

‘పిల్లలు కావాలి కానీ తల్లి వద్దు’

‘దొరసాని’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

సినిమానే పెళ్లి చేసుకున్నాడు..

ఎలా డేటింగ్‌ చేయాలో తెలియదు