అరకు సంతలో తుపాకుల బేరం..!

2 Nov, 2019 20:03 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, విశాఖపట్నం : అరకు సంతలో శనివారం ఓ విస్తుగొలిపే వార్త వెలుగుచూసింది. నాటు తుపాకులు, బాంబుల తయారీ సామాను అమ్ముతున్న ఇద్డరు మహిళల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి రెండు నాటు తుపాకులు, రెండు కేజీల సీసపు గుళ్లు, తుపాకీ తయారీ సామాను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొడ్డవరం గ్రామానికి చెందిన బూరి సూరీడమ్మ ( 48) దాసరి దేవుడమ్మ ( 50)గా గుర్తించారు.

ఈ ఇద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా అరకు సంతలో నాటు తుపాకీలు, తుపాకీ తయారీ సామాను గుట్టు చప్పుడు కాకుండా అమ్మకం సాగిస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. గతంలో అనంతగిరి వద్ద ఆర్టీసీ బస్సులో బాంబు పేలుడు ఈ మహిళల పనేనని పోలీసుల అనుమానిస్తున్నారు. వారి భర్తలు తుపాకులు తయారు చేస్తుండగా సూరీడమ్మ, దేవుడమ్మ తెచ్చి అరకులో అమ్ముతున్నట్టు తెలిసింది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శాడిస్ట్‌ సాఫ్ట్‌వేర్ వేధింపులు.. భార్య ఆత్మహత్య

అకృత్యం: వీడియో వైరల్‌ అయిన తర్వాతే..

తిరుమలలో మరో ఇద్దరు దళారుల అరెస్ట్‌

హైదరాబాద్‌లో విషాదం; యువతి మృతి

నిద్రమత్తులో డ్రైవింగ్‌..మృత్యువుతో పోరాడిన ప్రయాణికుడు

తండ్రిలాంటి వాడివంటూనే వలపు వల..

సోదరి నగ్న వీడియోను.. ప్రియుడికి షేర్‌ చేసి..

తమ్ముడు మందలించాడని..

మృత్యువులోనూవీడని బంధం

తల్లే చంపేసింది

కొడుకును చంపిన తండ్రి

కీర్తి కేసు.. ఒక్కో దాంట్లో ఒక్కో ‘పాత్ర’

ప్రియురాలితో మాట్లాడే సమయంలో..

సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ నంటూ కిలాడీ.. లేడీ

ఆడ పిల్లలను కన్నదని.. అతి కిరాతకంగా 11 చోట్ల కత్తితో నరికి

గ్రామవలంటీర్లపై జనసేన కార్యకర్తల దాడి

ఆటో డ్రైవర్‌ నమ్మకద్రోహం!

విశాఖ భూ కుంభకోణంపై విచారణ ప్రారంభం

రెండో పెళ్లే ప్రాణం తీసింది..

చోరీ కేసు ఛేదనకు వెయ్యిమంది సహకారం 

దేవికారాణి, నాగలక్ష్మిల విలాస జీవితాలు!

విజయవాడలో దొంగల హల్‌చల్‌ 

టీటీడీ వలలో పెద్ద దళారీ

ఒక దొంగను పట్టుకోవటానికి వెయ్యి మంది..

గంటలో వస్తానన్నాడు..

తొలుత గొంతు కోసి హత్య చేసి.. ఆ తరువాత..

వివాహితుడితో ప్రేమ.. బాలిక ఆత్మహత్య

భర్తే హంతకుడు

పళ్లు ఎత్తుగా ఉన్నాయని.. మూడు నెలలకే తలాక్‌

సినీ నటికి మూడేళ్లు జైలుశిక్ష

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌

బిగ్‌బాస్‌: లెక్క తేలింది. రాహుల్‌ గెలిచాడు!

‘నీ స్నేహం నన్నెంతగానో ప్రభావితం చేసింది’

బిగ్‌బాస్‌ ఇంట్లో ఆఖరి మజిలీ, అదిరిపోలా!

ఈ పాటల మాంత్రికుడి పాటలు వింటారా!

శ్రీముఖి విన్నర్‌ కాదంటున్న ఆమె తమ్ముడు