బాలికతో షేర్‌చాట్‌.. విజయవాడకు వచ్చి..!

29 Oct, 2019 04:55 IST|Sakshi

బాలికతో యువకుడి షేర్‌చాట్‌

అనంతపురం నుంచి విజయవాడ రాక

పోలీసులకు అప్పజెప్పిన బాలిక బంధువులు

తాడేపల్లిరూరల్‌: పదిహేను రోజుల క్రితం ఒక బాలిక (14) అనంతపురంలో నివసించే ఓ యువకుడికి షేర్‌చాట్‌లో మెసేజ్‌ పంపించింది. అప్పటినుంచి బాలికతో ఆ యువకుడు షేర్‌చాట్‌లో మెసేజ్‌ చేస్తున్నాడు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రమణపల్లికి చెందిన ఎం.విజయకుమార్‌ ఉండవల్లి గ్రామానికి చెందిన ఓ బాలిక గత 15 రోజులుగా ప్రతిరోజూ షేర్‌చాట్‌లో మెసేజ్‌లు చేసుకుంటున్నారు.

తనను ఇంట్లోంచి తీసుకువెళ్లిపోమని, లేదంటే చనిపోతానని మెసేజ్‌ పెట్టడంతో విజయకుమార్, అతని సోదరుడు నవీన్‌ ఆదివారం అనంతపురం నుంచి బయల్దేరి సోమవారం విజయవాడలోని ఓ హోటల్‌కు వచ్చారు. విషయాన్ని తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు, బంధువులు హోటల్‌కు వెళ్లి యువకులను పట్టుకుని తాడేపల్లి పోలీసులకు అప్పగించారు. మెసేజ్‌ చేసింది బాలిక అనుకోలేదని, తాను డిగ్రీ పూర్తి చేశానని ఆమె తనతో చెప్పిందని విజయకుమార్‌ పోలీసులకు చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విద్యార్థుల అదృశ్యం..కల్వకుర్తిలో ప్రత్యక్షం

ప్రియుడికి ఇంట్లో బంగారం ఇచ్చిందన్న అనుమానంతో!

డూప్లికేట్‌ తాళాలు తయారు చేయించి.. ఆపై

కుటుంబ కలహాలు; పంట చేనులో శవమై...

కీర్తి ఇలా దొరికిపోయింది..

పశ్చిమబెంగాల్‌ సరిహద్దుల్లో బాంబు పేలుడు..

వలలోకి దించుతాయ్‌.. ఈ వెబ్‌సైట్లతో జాగ్రత్త!!

మటన్‌ కత్తితో పిల్లల గొంతు కోసి హత్య 

బైక్‌ను ఢీకొట్టి.. 3 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ  

‘స్పీడ్‌ లాక్‌’ పేరిట మోసం

విహారంలో విషాదం.. చెట్టును ఢీకొట్టిన స్కార్పియో..!

మీరు హాస్టల్­లో ఉంటున్నారా? కచ్చితంగా చదవండి!!

‘దేవుడి ప్రసాదం’ ఇచ్చి ప్రాణాలు తీస్తాడు

అమానుషం : పిల్లల్ని నరికి చంపిన తల్లి

భవనంపై నుంచి దూకి ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

భర్త కాపురం చేయకపోవడంతో భారీ చోరీ!

టపాసులు పేల్చినందుకు వ్యక్తి దారుణ హత్య

మంత్లీ గోల్డ్‌ స్కీం కొంప ముంచింది

చంటితో కలిసి తల్లికి ఉరేసిన కీర్తి.. ఆపై

ఖమ్మంలో మహిళా కండక్టర్‌ ఆత్మహత్య

పదుల సంఖ్యలో పుర్రెలు...గాజు సీసాలో పిండం!

నల్గొండ ఎస్‌బీఐ బ్యాంకులో చోరీకి యత్నం

నెల్లూరులో భారీ అగ్నిప్రమాదం

నమ్మించి ముంచేసిన జ్యువెల్లరీ సంస్థ

తల్లిని చంపి.. ప్రియుడితో కలిసి అక్కడే..

వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం

సైబర్‌ నేరాల సంగతి తేల్చండి

గ్రామ వలంటీర్‌పై టీడీపీ వర్గీయుల దాడి

దారుణం : వారి ప్రేమకు కులం అడ్డు.. అందుకే

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘మా ఆయనే బిగ్‌బాస్‌ విజేత’

బిగ్‌బాస్‌: వరుణ్‌ను విజేతగా ప్రకటించిన సుమ

అప్పటి నుంచి మా ప్రయాణం మొదలైంది

నచ్చిన కానుక

కాకర పువ్వొత్తుల రంగుపూలు

జుట్టు తక్కువ, పొట్ట ఎక్కువ.. నేను హీరో ఏంటి?