అమెరికాలో ఆంధ్రా యువకుడు దుర్మరణం

7 Aug, 2019 11:52 IST|Sakshi

సాక్షి, ఒంగోలు : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలొ ప్రకాశం జిల్లా వాసి మృతి చెందాడు... ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కొమ్మినేనివారి పాలెం చెందిన చింతల శివతేజ (26) మృతి చెందాడు. కొమ్మినేనివారిపాలెం చెందిన చింతల  రామాంజనేయులు వెంకటరత్నంకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మూడో కుమారుడు శివతేజ బీటెక్‌ పూర్తి చేసి ఆరేళ్ల క్రితం అమెరికా వెళ్లి ఉద్యోగంలో చేరాడు.

గత ఆదివారం మధ్యాహ్నం రవితేజ మరో యువతితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా అది అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో రవితేజ అక్కికక్కడే మృతి చెందగా, యువతి తీవ్రంగా గాయపడింది. ఈ విషయాన్ని కారులో ఉన్న యువతి కుటుంబసభ్యులు అమెరికాలోని రవితేజ సోదరికి సమాచారమిచ్చారు. అమెరికాలోనే స్థిరపడ్డ శివతేజ సోదరి ప్రియాంక ద్వారా మంగళవారం సమాచారం అందుకున్న కొమ్మినేనిపాలెంలోని రవితేజ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. రవితేజ చనిపోవడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. రవితేజ భౌతిక కాయం స్వస్థలానికి వచ్చేసరికి మరో రెండురోజులు పడుతుంది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టీవీ నటుడు మధు ప్రకాష్‌ భార్య ఆత్మహత్య

ఆయువు తీసిన అప్పులు

టాయినెక్స్‌ పరిస్థితి ఏమిటి?

ఆపరేషన్‌ ముస్కాన్‌తో 94 మందికి విముక్తి

గన్నవరంలో రోడ్డు ప్రమాదం

దాసరి ఆదిత్య హత్యకేసులో వీడిన మిస్టరీ

దొరికితే దొంగ.. లేకుంటే దొర

గంజా మత్తులో ఉన్న యువతిపై నకిలీ పోలీసు..

బంపర్‌ ఆఫర్‌ ఇచ్చిన దొంగ!

మూడో తరగతి విద్యార్థి దారుణ హత్య 

ఫేస్‌బుక్‌ మోసగాడు అరెస్టు

పాల వ్యాపారితో.. వివాహేతర సంబంధం

కత్తి దూసిన ‘కిరాతకం’

300 కేజీల గంజాయి పట్టివేత

ఇద్దరు జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు మృతి

ప్రభుత్వ మహిళా న్యాయవాది  హత్య కలకలం

ఏసీబీకి చిక్కిన అవినీతి ఆర్‌ఐ

సెల్ఫీ దిగి.. ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ

‘ఆదిత్యను దారుణంగా హత్య చేశారు’

రెయిన్‌బో టెక్నాలజీస్‌ పేరుతో ఘరానా మోసం

ఘోరకలి నుంచి కోలుకోని కొత్తపల్లి

ఎదురొచ్చిన మృత్యువు.. మావయ్యతో పాటు..

స్పా ముసుగులో వ్యభిచారం..

బీటెక్‌ చదివి... ఏసీబీకి చిక్కి...

లోయలోకి వ్యాన్‌: ఎనిమిది మంది చిన్నారుల మృతి

‘రయ్‌’మన్న మోసం!

ప్రేమ వివాహం: అనుమానంతో భార్య, పిల్లల హత్య!

పోలీసునని బెదిరించి..

బాలుడి కిడ్నాప్‌ కేసును ఛేదించిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

స్టార్‌ హీరో ఇంట విషాదం

బీ టౌన్‌ రోడ్డుపై ఆర్‌ఎక్స్‌ 100

పవర్‌ఫుల్‌ కమ్‌బ్యాక్‌

కామెడీ కాస్తా కాంట్రవర్సీ!

చాలెంజింగ్‌ దర్బార్‌

నాని విలన్‌గా సిక్స్‌ ప్యాక్‌లో