ర్యాష్‌ డ్రైవింగ్‌; నటుడిపై కేసు నమోదు

11 Oct, 2018 10:57 IST|Sakshi

పనాజి : భాగీ 2, దోభీ ఘాట్‌, జానే తు యా జానే నా సినిమాలతో గుర్తింపు పొందిన బాలీవుడ్‌ నటుడు ప్రతీక్‌ బబ్బర్‌పై గోవాలో కేసు నమోదైంది. ర్యాష్‌గా డ్రైవ్‌ చేసి యువకుడిని గాయపరిచినందుకు ప్రతీక్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు.. ఉత్తర పనాజిలోని పోర్వోరిమ్ పట్టణంలో బస చేసిన ప్రతీక్‌ బుధవారం రాత్రి తన కారుతో యువకుడిని ఢీకొట్టాడు. అంతేకాకుండా కారుకు అడ్డం వచ్చావంటూ గొడవ పడుతూ అతడిని కొట్టాడు. ఈ ఘటనలో ఆ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. యువకుడి ఫిర్యాదు మేరకు మోటారు వాహనాల చట్టం కింద కేసు నమోదు చేశారు.

కాగా ఆ యువకుడు కావాలనే తన కారుకు అడ్డు వచ్చాడని, అంతేకాకుండా కారు అద్దాలు కూడా పగులగొట్టాడని ప్రతీక్‌ కూడా అతడిపై ఫిర్యాదు చేశారు. దీంతో ప్రతీక్‌ కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చారి.. జైలుకు పదకొండోసారి!

సానా సతీష్‌ అరెస్టు

నా కొడుకును చంపేయండి: చిట్టెమ్మ

భారీ ఎన్‌కౌంటర్‌.. ఏడుగురు మావోల మృతి

ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. రెండు బస్సులు దగ్ధం

సీఎంవో కార్యాలయ ఉద్యోగి అంటూ వసూళ్లు..

బొమ్మ తుపాకీతో మోడల్‌పై అత్యాచారయత్నం..

కాంగ్రెస్‌ నాయకులపై మూకదాడి!

ప్రేమ పెళ్లి: అనుమానంతో అతి కిరాతకంగా..

ప్రజాసేవలో సైబర్‌ మిత్ర!

ఢిల్లీ ఐఐటీ క్యాంపస్‌లో దారుణం

గుంతను తప్పించబోయి..

షాపింగ్‌కు వెళ్లిన బాలిక అదృశ్యం..!

బీజేపీ నేత దారుణ హత్య.. సంచలన తీర్పు

రా‘బంధువు’!

కొలిక్కి రాని కిడ్నాప్‌ కేసు..

గోవధ : మాజీ ఎమ్మెల్యే పాత్రపై అనుమానాలు..!

నిత్య పెళ్లి కొడుకు అరెస్టు

మెన్స్‌పార్లర్‌లో గొడవ

పరామర్శకు వెళ్లి మృత్యు ఒడికి.. 

నింద శరాఘాతమై.. మనసు వికలమై..

మూ​కహత్య : మరో దారుణం

మైనర్‌ బాలిక కిడ్నాప్‌ కథ సుఖాంతం

తల్లి పేరున ఇన్సూరెన్స్‌ కట్టి హత్య...

ఆరూష్‌ ఎక్కడ?

ఒక భర్త... నలుగురు భార్యలు

హైకోర్టులో కోడెల కుమార్తెకు చుక్కెదురు

పిన్నికి నిమ్మరసంలో నిద్రమాత్రలు కలిపి..

దొంగను పట్టించిన 'చెప్పు'

భార్యను కాల్చబోతే...తల్లి మృతి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

దైవ రహస్యం

సరికొత్త కథతో...

ఇల్లు ఖాళీ చేశారు

మంచి నటుడు అనిపించుకోవాలనుంది

త్వరలోనే డబుల్‌ ఇస్మార్ట్‌ స్టార్ట్‌

భారీ అయినా సారీ!