ప్రేమోన్మాది ఘాతుకం

2 Aug, 2018 08:54 IST|Sakshi
నిందితుడు థామస్‌

దొడ్డబళ్లాపురం: తనను ప్రేమించలేదని కసి పెంచుకున్న యువకుడు ఉన్మాదిగా మారాడు. బాధిత యువతి తన చెల్లెలితో కలిసి ఆటోలో వెళ్తుండగా వాహనంతో ఢీకొని తర్వాత ఆ ఇద్దరిపై అత్యాచారానికి యత్నించాడు. ఈ ఘటన కర్ణాటకలోని బెళ్తంగడి తాలూకా గండిబాగిలు గ్రామం వద్ద చోటుచేసుకుంది. థామస్‌ అనే యువకుడు  కొంతకాలంగా ఓ యువతి వెంటపడి  తనను ప్రేమించాలని వేధిస్తున్నాడు. అయితే ఆ యువతి తిరస్కరిస్తూ వస్తోంది.

ఈక్రమంలో సదరు యువతి చెల్లెలతో కలిసి అణెయూరు నుంచి గండిబాగిలు గ్రామానికి   ఆటోలో వెళ్తుండగా థామస్‌ గమనించాడు. తన పికప్‌ వాహనంలో కొంతదూరం వెంబడించాడు. ఆటో నిర్జనప్రదేశానికి చేరుకున్నాక వెనుక నుంచి ఢీకొట్టి బోల్తా కొట్టించాడు. ఈ సంఘటనతో ఆటో డ్రైవర్‌ నిశ్చేశ్టుడయ్యాడు. థామస్‌ ఒక్కసారిగా యువతిపై అత్యాచారానికి యత్నించాడు. అడ్డుకోబోయిన యువతి చెల్లెలిపై కూడా అత్యాచారానికి యత్నించాడు. ఎట్టకేలకు యువతి, ఆమె చెల్లెలు అతనిబారి నుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు థామస్‌ను అరెస్ట్‌ చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రేమ పెళ్లి: అనుమానంతో అతి కిరాతకంగా..

ప్రజాసేవలో సైబర్‌ మిత్ర!

ఢిల్లీ ఐఐటీ క్యాంపస్‌లో దారుణం

గుంతను తప్పించబోయి..

షాపింగ్‌కు వెళ్లిన బాలిక అదృశ్యం..!

బీజేపీ నేత దారుణ హత్య.. సంచలన తీర్పు

రా‘బంధువు’!

కొలిక్కి రాని కిడ్నాప్‌ కేసు..

గోవధ : మాజీ ఎమ్మెల్యే పాత్రపై అనుమానాలు..!

నిత్య పెళ్లి కొడుకు అరెస్టు

మెన్స్‌పార్లర్‌లో గొడవ

పరామర్శకు వెళ్లి మృత్యు ఒడికి.. 

నింద శరాఘాతమై.. మనసు వికలమై..

మూ​కహత్య : మరో దారుణం

మైనర్‌ బాలిక కిడ్నాప్‌ కథ సుఖాంతం

తల్లి పేరున ఇన్సూరెన్స్‌ కట్టి హత్య...

ఆరూష్‌ ఎక్కడ?

ఒక భర్త... నలుగురు భార్యలు

హైకోర్టులో కోడెల కుమార్తెకు చుక్కెదురు

పిన్నికి నిమ్మరసంలో నిద్రమాత్రలు కలిపి..

దొంగను పట్టించిన 'చెప్పు'

భార్యను కాల్చబోతే...తల్లి మృతి

లాటరీ పేరిట రూ.70 లక్షల మోసం

ప్రియుడ్ని బెదిరించిన ప్రియురాలి మేనమామ

యువతి కిడ్నాప్‌; కీలక ఆధారాలు లభ్యం..!

ఉద్యోగాలిప్పిస్తానని.. ఉడాయించాడు

తాళం వేసిన ఇళ్లే వీరి టార్గెట్‌

ఇది కథ కాదు..బిచ్చగాడి ముసుగులో 

వేర్వేరు చోట్ల.. వ్యక్తుల అదృశ్యం

వివాహేతర సంబంధానికి అడ్డుగా వున్నాడని..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కన్నడనాట ‘కామ్రేడ్‌’కి కష్టాలు!

హీరోయినా..? ఐటమ్‌ గర్లా?

‘మనం’ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్‌!

చౌడేశ్వరి ఆలయంలో బాలకృష్ణ పూజలు

దిమాక్‌ ఖరాబ్‌.. దిల్‌ ఖుష్‌!

ఇద్దరం.. వెంకటేష్‌ అభిమానులమే..