క్యూనెట్‌ బాధితుడి ఆత్మహత్య

31 Jul, 2019 10:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : క్యూనెట్ చేతిలో మోసపోయిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. శ్రీకాకుళంకు చెందిన అరవింద్‌ నగరంలోని ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్నారు. గతంలో అరవింద్‌ క్యూనెట్‌లో 20 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయాడు. చాలాసార్లు తన డబ్బులు తనకు వెనక్కి వెళ్లాలని అడిగిన ఫలితం లేకుండా పోయింది. దీంతో మనస్తాపం చెందిన అరవింద్ మంగళవారం రాత్రి మాదాపూర్‌లో తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృత దేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు.  

మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో క్యూసెట్ సంస్థల కొన్ని లక్షల మందిని మోసం చేసింది. ఐటీ కారిడార్లైన ముంబై, బెంగళూర్, నోయిడా, అహ్మదాబాద్ లాంటి అనేక నగరాల్లో క్యూ నెట్ సంస్థ కోట్లు వసూలు చేసింది. బిజినెస్‌ ప్లాన్‌ ఉందని అమాయక, నిరుద్యోగ యువకులను టార్గెట్‌ చేస్తూ ముగ్గులోకి దింపి కోట్ల రూపాయలు దంచుకున్నారు. కూనెట్‌ మోసాలపై సైబరాబాద్‌ కమిషనరేట్లో పలు సంఖ్యల్లో కేసులు నమోదయ్యాయి.

(చదవండి : క్యూనెట్‌ కేసులో సెలబ్రిటీలకు నోటీసులు!)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫ్యాన్స్‌ వార్‌.. కత్తితో దాడి

కలెక్టరేట్‌ ఎదుట.. మహిళ ఆత్మహత్యాయత్నం

నెత్తురోడిన రహదారులు

కొంపల్లిలో రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతి

ప్రేమించి పెళ్లాడి ఆపై..

బాంబు పేలుడు..34 మంది మృతి!

‘ఏసీబీ’కి చిక్కిన మున్సిపల్‌ ఏఈ

పీఈటీ పాడుబుద్ధి.. !

మంత్రాలు చేస్తుందని ఆరోపించడంతో..

సోషల్‌ మీడియా ఫేం దారుణ హత్య!

నేరాలు.. ఘోరాలు!

మాజీ ఎంపీ భార్య హత్య: కుమారుడి అరెస్టు

పథకం ప్రకారమే హత్య..

అవినీతిలో అందెవేసిన చేయి

రూ 60 లక్షల విలువైన డైమండ్స్‌ కొట్టేశారు..

వివాహేతర సంబంధమే ఊపిరి తీసింది.. !

ఈ కేటుగాడు... ఒకప్పటి ‘ఆటగాడు’

అమ్మను కాపాడుకోలేమా?

9 నెలల క్రితం అదృశ్యం.. 6 నెలల గర్భిణిగా ప్రత్యక్షం

పోలీసుల వలలో మోసగాడు

రంజీ క్రికెటర్‌ నకిలీ ఆటలు

కిడ్నాప్‌ కథ సుఖాంతం

పోలీస్‌ స్టేషన్‌ ఎదుటే పెట్రోల్‌ పోసుకుని..

గ్యాంగ్‌ లీడర్‌ ఇంకా చిక్కలేదు: సీపీ

అరిస్తే చంపేస్తానని బెదిరించాడు..

కాపురానికి రాలేదని భార్యను..

ఫేస్‌బుక్‌ ప్రేమ; రూ.11 లక్షలు గోవిందా..!

ప్రాణం తీసిన ‘హైడ్‌ అండ్‌ సీక్‌’ ఆట

భార్యకు కరెంట్‌ షాక్‌ ఇచ్చి చంపాడు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘దీపిక, రణబీర్‌ డ్రగ్స్‌ తీసుకుంటారు.. ఇదిగో సాక్ష్యం’

గిల్డ్‌ పేరుతో డబ్బు వసూళ్లపై నిషేదం

కోమాలిలో కావాల్సినంత రొమాన్స్‌

అమ్మ పాత్ర కోసం కంగనా కసరత్తు

ఓ బేబీ ఎంత పనిచేశావ్‌

800లో భాగస్వామ్యం