పోస్టింగ్‌ అందుకోవలసిన వేళ.. పోలీస్‌ స్టేషన్‌కి

13 Aug, 2018 11:15 IST|Sakshi
ప్రతికాత్మక చిత్రం

జైపూర్‌ : పోస్టింగ్‌ ఆర్డర్‌ అందుకోవలసిన సమయంలో ఆ ఉపాధ్యాయుడు అనూహ్యరీతిలో పోలీస్‌ విచారణ ఎదుర్కోబోతున్నాడు. వివరాల ప్రకారం... రాజస్తాన్‌ దౌసా జిల్లాకు చెందిన జగ్‌మోహన్‌ మీనా అనే వ్యక్తి అదే జిల్లాకు చెందిన దివానా గ్రామంలోని స్వామి వివేకానంద మోడల్‌ స్కూల్‌లో పీఈటీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల (శనివారం) క్రితం అదే పాఠశాలలో చదువుతున్న ఒక పదోతరగతి విద్యార్థి మీద చేయి చేసుకున్నాడు. అయితే జగ్‌ మోహన్‌ విద్యార్థిని కొడుతుండగా తీసిన వీడియో ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో హలచల్‌ చేస్తోంది.

అంతేకాక విద్యార్థి తల్లిదండ్రులు ఆదివారం జగ్‌మోహన్‌ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో సోమవారం (నేడు) పోస్టింగ్‌ ఆర్డర్‌ అందుకోవాల్సిన వ్యక్తి కాస్తా పోలీసు విచారణ ఎదుర్కోబోతున్నాడు. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు లాల్సోట్‌ పోలీస్‌ స్టేషన్‌ అధికారి రాజేంద్ర కుమార్‌ జగ్‌మోహన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏ కారణాల వల్ల ఉపాధ్యాయుడు పిల్లవాడిపై చేయి చేసుకోవాల్సి వచ్చింది అనే అంశాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు రాజేం‍ద్ర కుమార్‌ తెలిపారు.

జగ్‌మోహన్‌ విద్యార్థిని కొడుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండటంతో విద్యాశాఖ అధికారులు అతని పోస్టింగ్‌ ఆర్డర్‌ని పెండింగ్‌లో పెట్టినట్లు తెలిపారు. విచారణ అనంతరం జగ్‌ మోహన్‌పై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మంగళగిరిలో రౌడీ షీటర్‌ దారుణహత్య

సామలేశ్వరి ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

ఆప్‌ ఎమ్మెల్యేకు జైలు శిక్ష విధించిన కోర్టు

ఫ్లాట్‌ నుంచి దుర్వాసన; తల్లీకొడుకుల మృతదేహాలు..

పాత వీడియోనే.. మళ్లీ వైరల్‌!

ఘోర బస్సు ప్రమాదం; ఆరుగురు మృతి

ఇది ఆ గ్యాంగ్‌ పనే!

బాలికపై స్కూల్‌ అటెండర్‌ వేధింపులు

యువతిపై అత్యాచారం..

విద్యార్థినిలకు బ్లాక్‌మెయిల్‌..స్పందించిన సీఎం

కృష్ణదేవరాయ యూనివర్శిటీలో కి‘లేడీ’

పేరు తేడా.. పెళ్లి ఆపేసింది!

చీరల దొంగలు చీరాలకు వెళుతూ..

గృహిణి అదృశ్యం

అదుపు తప్పిన బాలుడు.. నగరంలో దందాలు

నగరాన్ని నంజుకుంటున్న నల్లజాతీయులు

ఏకాంతంగా దొరికారు.. గుండుకొట్టించారు!

అమెరికాలో పాతబస్తీ యువకుడి మృతి

రూ. 4వేలకు ఆరు నెలల చిన్నారి కొనుగోలు

అజ్ఞాతంలో ఉన్నా పసిగట్టారు

ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

మహిళపై దుబాయ్‌ ఏజెంట్‌ లైంగిక దాడి

రాంగ్‌ రూట్‌లో రావొద్దన్నందుకు దాడి

‘అమ్మానాన్న' నేను వెళ్లిపోతున్నా..

గిరిజన బాలికపై అత్యాచారం

బావిలో చిన్నారి మృతదేహం

పక్కపక్కనే సమాధులు ఉంచాలంటూ..

నకిలీ బంగారంతో బ్యాంకుకే బురిడీ

సినీ కాస్ట్యూమర్‌ ఆత్మహత్య

‘జార్ఖండ్‌ మూక దాడి’ వ్యక్తి మృతి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ ఎంట్రీపై లాస్య ఏమన్నారంటే..

శాటిలైట్‌ బిజినెస్‌లోనూ ‘సరిలేరు నీకెవ్వరు’

చెన్నై ప్రజలకు మంచు మనోజ్‌ సాయం

గ్యాంగ్‌ లీడర్‌పై ఏజెంట్ ఎఫెక్ట్‌!

షాట్‌ల కాల్చినం తమ్మీ.. లైట్‌ తీస్కో!

పెళ్లి చేసుకున్న ఒకప్పటి హీరోయిన్‌!