అయ్యో.. నా కొడుకును నేనే చంపేశానా!

21 May, 2019 20:57 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

జైపూర్‌ : రాజస్తాన్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆరునెలల వయసున్న బాలుడిని కన్నతల్లే నీళ్లలో ముంచి హతమార్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దీపికా గుజ్జర్‌(35) అనే మహిళ భర్త సీతారాం, కుమారుడు శివతో కలిసి కోటాలోని సరస్వతి కాలనీలో నివసిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి తన కుమారుడిని మిద్దెపైకి తీసుకువెళ్లి అక్కడున్న వాటర్‌ ట్యాంకులో పడేసింది. అనంతరం మళ్లీ వచ్చి తన గదిలో ఎప్పటిలా నిద్రపోయింది. అయితే కాసేపటి తర్వాత నిద్రలేచిన సీతారాం.. శివ ఎక్కడ అని ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెప్పింది. దీంతో వెంటనే బంధువులకు సమాచారం అందించగా.. వారంతా బాలుడి కోసం వెదకడం ప్రారంభించారు. ఈ క్రమంలో మూడో అంతస్తులో ఉన్న వాటర్‌ ట్యాంకులో చిన్నారి మృతదేహం లభించింది.

ఈ నేపథ్యంలో మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీపికాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ‘ అయ్యో..! నా కొడుకును నేను చంపానా. అలా జరిగి ఉండదు. నాకేమీ గుర్తులేదు అంటూ దీపిక బోరున విలపించింది’ అని పోలీసులు పేర్కొన్నారు. తమదైన శైలిలో విచారించగా నిందితురాలు ఎట్టకేలకు నేరాన్ని అంగీకరించిందని తెలిపారు. కాగా గతంలో ఆమె ఇద్దరు పిల్లలు కూడా చిన్న వయసులోనే చనిపోయారని.. అయితే వారిది సహజ మరణమేనని వెల్లడించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జార్ఖండ్‌లో మావోల పంజా

మావోయిస్టుల ఘాతుకం.. ఐదుగురి మృతి

చిరంజీవి చిన్నల్లుడి కేసులో పురోగతి

రూ లక్ష బాకీ తీర్చలేదని స్నేహితుడిని..

చత్తీస్‌గఢ్‌లో ఇద్దరు మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌

ఓ మనిషిని ఇంత దారుణంగా చంపొచ్చా?!..

‘మాలేగావ్‌’ నిందితులకు బెయిల్‌

గన్నుతో తలపై నాలుగు రౌండ్లు కాల్చినా..

సిగరెట్‌ తెచ్చిన తంటా

నెక్లెస్‌ రోడ్డులో కిన్లే బాటిల్‌ రూ.207..!

‘వారికి తండ్రంటే ఎంతో ప్రేమ.. బతకనివ్వండి’

బాకీ చెల్లించలేదని అనాగరిక చర్య..!

కుటుంబ కలహాలతో..

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి బెదిరింపు కాల్స్‌

కర్నూలులో వ్యక్తి దారుణహత్య

డెలివరీ బాయ్‌ అనుకోని డోర్‌ తీస్తే..

దారుణహత్య...వివాహేతర సంబంధమే కారణమా?

రోడ్డు ప్రమాదంలో వెటర్నరీ విద్యార్థి మృతి

దర్శకుడు పా.రంజిత్‌కు కోర్టు అక్షింతలు

జమ్మలమడుగు పోలీసులా..?..మజాకా.?

ఐసిస్‌ కలకలం

ఇమ్లిబన్‌లో చిత్తూరు బస్సు ఎక్కినట్లు ఆనవాలు..

గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి

మార్కెట్‌లో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

కోర్టు చెప్పినా ఇంట్లోకి రానివ్వడం లేదని..

గిట్టని వారు చేసిన పనే

స్కూల్‌ భవనం పైనుంచి పడి విద్యార్థిని మృతి

పూజారి వికృత చేష్టలకు దంపతులు ఆత్మహత్య

బంధువులే అతన్ని చంపేశారు ..

భార్య కాళ్లు చేతులు కట్టేసి.. మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అందుకే నానాకు క్లీన్‌ చిట్‌

విశాల్‌... నా ఓటు కోల్పోయావ్‌

భార్గవ రామ్‌ @ 1

సిస్టరాఫ్‌ జీవీ

కరీనా సరేనా?

మాల్దీవుల్లో రొమాన్స్‌