వినాయక చవితి వేడుకల్లో అశ్లీల నృత్యాలు

14 Sep, 2018 11:12 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, విజయవాడ: వినాయక చవితి వేడుకల్లో మహిళలతో అశ్లీల నృత్యాలు చేయించడం విజయవాడలో కలకలం రేపింది. నగర శివార్లలోని నున్నలో కొందరు యువకులు ఈ వికృత చర్యకు పాల్పడ్డారు. ఓ వినాయక మండపం వద్ద అర్ధరాత్రి నలుగురు మహిళలతో అశ్లీల నృత్యాలు చేయించారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. నలుగురు మహిళలతో పాటు, ఈ ఘటనతో సంబంధం ఉన్న 8 మంది యువకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిపై 290,294 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఓటర్లకు డబ్బు పంచిన బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు

ఇకపై ‘ఇన్‌ కెమెరా’ విచారణ 

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

హత్య చేసిన 25 ఏళ్లకు.. సినిమాను తలపించేలా..

శ్రీనివాస్‌కు రిమాండ్‌ పొడిగింపు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

దర్శక దిగ్విజయుడు

కోడి రామకృష్ణ ఇకలేరు

ఆయన పిల్లలుగా పుట్టడమే మాకు పెద్ద గిఫ్ట్‌

నివాళి

అప్పట్నుంచి ఈ కట్టు నాకు సెంటిమెంట్‌ అయింది

‘ప్రేమెంత పనిచేసే నారాయణ’ మూవీ రివ్యూ