ఆర్టీసీ బస్సు బోల్తా.. 15మందికి గాయాలు

22 Nov, 2019 06:35 IST|Sakshi

సాక్షి, కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా అచ్చంపేట జంక్షన్‌ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది ప్రయాణీకులు గాయపడ్డారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మలికిపురం నుంచి వైజాగ్‌ వెళ్తున్న రాజోలు డిపోకు చెందిన బస్సును కాకినాడ నుంచి సత్తుపల్లి వెళ్తున్న లారీ అచ్చంపేట జంక్షన్‌లో వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఘటనా సమయంలో ఆర్టీసీ బస్సులో 35 మంది దాకా ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం. వీరిలో 15 మంది గాయపడగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని పోలీసులు చికిత్స నిమిత్తం కాకినాడకు తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. 

బస్సు ప్రమాదంపై మంత్రి ఆరా :
తూర్పుగోదావరి జిల్లా అచ్చంపేట జంక్షన్‌ వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై రవాణాశాఖ మంత్రి పేర్ని నాని ఆరా తీశారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో మాట్లాడి సహాయకచర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. వెంటనే క్షతగాత్రులకి మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.


 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నళిని ప్రాణాలతో ఉందా.. చంపేశారా..?

తల్లి గొంతు కోసిన కొడుకు

రెండో బినామి.. కొరియర్‌ వీరన్న!

మైనర్‌కు హెచ్‌ఐవీ: డ్యాన్స్‌ టీచరే కారణం

టాటా ఏసీ బీభత్సం.. ఏడుగురికి గాయాలు

బిచ్చగత్తెను కాల్చేశారు...

టీచర్ల నిర్లక్ష్యం.. పాము కరిచి బాలిక మృతి

దత్త పుత్రుడినంటూ కోట్లు కొట్టేశాడు

హత్య చేసి.. గోనె సంచిలో పెట్టి

‘క్రైమ్‌’ కలవరం!

‘హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించారు’

క్షణికావేశంతో ఛిద్రమవుతున్న జీవితాలెన్నో..

విద్యార్థినిపై ఏబీవీపీ నాయకుడి దాడి

కొడుకుని చంపిన తండ్రికి జీవిత ఖైదు

గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ సోదరి అరెస్ట్‌

టాటా చెప్పేందుకు వెళ్లి తిరిగిరాని లోకాలకు..

బయటపడుతున్న డీసీసీబీ మాజీ ఛైర్మన్‌ అక్రమాలు

మార్ఫింగ్‌ ఫొటోలతో అశ్లీల చాటింగ్‌..!

పాశవికంగా హతమారుస్తున్న కసాయిలు

పేరు చెప్పరు.. ఊరూ చెప్పరు..! 

కూలిపని ఉందంటూ పిలిచి.. మహిళ దారుణ హత్య 

కామారెడ్డి నుంచి ‘సిమ్‌’లు

‘జంతారా’ మంతర్‌.. ఖాతాల్లో నగదు ఖాళీ

ఇక్కడ ఇక్రమ్‌.. అక్కడ ప్రశాంత్‌

రూ.లక్ష లంచం తీసుకుంటూ..

అమ్మాయి పేరిట ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌.. 34 లక్షలకు టోకరా

భర్తకు మజ్జిగలో విషం.. షాకింగ్‌ ట్విస్ట్‌!

అర్థరాత్రి అతి రహస్యంగా ఆలయంలో తవ్వకాలు!

టీవీ నటిపై లైంగిక దాడి కేసు : సర్జన్‌కు బెయిల్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘జార్జి రెడ్డి’మూవీ రివ్యూ

మిస్‌ మ్యాచ్‌ పెద్ద విజయం సాధించాలి

నా గత వైభవాన్ని తీసుకొచ్చే సినిమా ఇది

పల్లెటూరిని గుర్తు చేసేలా...

దర్శకత్వం అంటే పిచ్చి

వేసవిలో క్రాక్‌