చందాకోసం ఐచర్‌ను ఆపబోతే..

26 Aug, 2019 07:46 IST|Sakshi

ముగ్గురు యువకులపైకి దూసుకొచ్చిన ఐచర్‌ డ్రైవర్‌ 

తీవ్రగాయాలతో ఆస్పత్రిపాలు 

సాక్షి, కళ్యాణదుర్గం (అనంతపురం) : వినాయక చవితి చందాల వసూళ్లు హద్దుమీరుతున్నాయి. యువకులు రోడ్లపైకి వచ్చి తాడు అడ్డు పెట్టి వాహనాలను ఆపి చందాలు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కళ్యాణదుర్గం మండలం యర్రంపల్లి సమీపంలో రోడ్డుపై దాదాపు 20 మంది యువకులు వారం రోజులుగా వినాయక చవితి చందాలు వసూలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం కంబదూరు వైపు నుంచి కళ్యాణదుర్గం వెళ్తున్న ఐచర్‌ వాహనాన్ని ఆపబోయారు.

అప్పటికే అడుగడుగునా ఇలాంటి చందాల బ్రేకప్‌లతో విసుగు చెందిన డ్రైవర్‌ రోడ్డుకు అడ్డంగా ఉన్న యువకులవైపు దూసుకెళ్లాడు. వారిలో ముగ్గురిని ఢీకొట్టి పక్కనున్న గుంతలోకి దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో యర్రంపల్లి గ్రామానికి చెందిన అరుణ్‌కుమార్, విష్ణు, వసంత్‌లు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు గుర్తించి గాయపడిన వారిని కళ్యాణదుర్గం ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురం పంపించారు. రూరల్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కాటేసిన కరెంటు

గుండె చెరువు!

టాయిలెట్‌లో బంగారం

ఇన్సూరెన్స్‌ డబ్బు కోసం పాలేరు హత్య

ప్రభుత్వాన్ని పలుచన చేసే కుట్ర!

అత్తింటివారి వేధింపులు భరించలేక..

గుట్టువిప్పిన శేఖర్‌ చౌదరి...

తల్లిదండ్రులతో ప్రయాణం.. ఇంతలో..

మోడల్‌పై క్యాబ్‌ డ్రైవర్‌ ఘాతుకం..

ఫేక్‌ ప్రొఫైల్‌తో కుచ్చుటోపీ

పెయిడ్ ఆర్టిస్ట్ శేఖర్ చౌదరి అరెస్ట్

బట్టబయలైన టీడీపీ సోషల్‌ మీడియా కుట్ర

సుబ్బారాయుడి హత్య మిస్టరీ వీడింది!

తల్లి, కూతుళ్ల దారుణ హత్య

ఫ్రెండ్‌తో కలిసి వెళ్లింది.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య!

ఎప్పుడూ ఇళ్ల దొంగతనాలు, చైన్‌ స్నాచింగ్‌లేనా..

నకిలీ నోట్ల దందా..

యువకుడిది హత్యా.. ప్రమాదమా?

అమ్మాయని లిఫ్టిస్తే.. కొంపముంచింది

ఖమ్మంలో బాలుడి హత్య..!

పెనుగొండ వాసవీ శాంతి ధాంలో చోరీ

ఖైదీ కడుపులో నుంచి ఫోన్‌ రింగ్‌..

పెద్ద అంబర్‌పేట్‌లో రోడ్డు ప్రమాదం

మంగళగిరిలో తుపాకి కలకలం

కట్టుకున్నోడే కాలయముడు!

నమ్మించి.. పాలేరు ప్రాణం తీసి.. రూ.52 లక్షలకు బీమా

గుట్కా తయారీ గుట్టు రట్టు

జగద్ధాత్రి నిష్క్రమణం

గిరిజన యువతి దారుణ హత్య

మాజీ స్పీకర్‌ కోడెలపై కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వేసవికి వస్తున్నాం

ఉప్పు తగ్గింది

టీఎఫ్‌సీసీ అధ్యక్షుడిగా ప్రతాని

కొండారెడ్డి బురుజు సెంటర్‌లో...

శ్రీదేవి సైకిల్‌ ఎక్కారు

కొత్త ఆరంభం