హయత్‌నగర్‌లో చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌

25 Oct, 2019 12:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం అర్ధరాత్రి చెడ్డీ గ్యాంగ్‌ బీభత్సవం సృష్టించింది. కుంట్లూరులోని ఓ వేద పాఠశాలలో చోరబడి 7 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. అలాగే పసుమములలోని రెండు ఇళ్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఓ ఇంట్లో మొబైల్‌, మరో ఇంట్లో కిశోర్‌స్వామి అనే వ్యక్తిని కట్టేసి.. 50వేల నగదు, 11 తులాల బంగారం దొంగిలించారు. 6 గురు దుండగులు చెడ్డీ వేసుకుని వచ్చి రాడ్లతో బెదిరించి దోపిడీకి పాల్పడినట్టు బాధిత కుటుంబాలు తెలిపాయి. 

ఈ విషయంపై సమచారం అందుకున్న ఎల్బీ నగర్‌ జోన్‌ డీసీపీ సంప్రీత్‌ సింగ్‌ ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో మొత్తం ఆరుగురు దుండగులు చోరీకి పాల్పడినట్టు నిర్ధారణ అయిందని వెల్లడించారు. దొంగల కోసం 10 ప్రత్యేక టీమ్‌లతో గాలింపు చేపడుతున్నామని తెలిపారు. తొందరలోనే దొంగలను పట్టుకుంటామని చెప్పారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

షార్ట్‌ సర్క్యూట్‌తో పేలిన టీవీ

కన్నకొడుకుని కాల్చిచంపాడు..

వైరాలో ముసుగుదొంగ 

మెట్రోలో రూ. కోటి తీసుకెళుతూ..

శ్రీనవ్య జ్ఞాపకాలు మరువలేక...

టార్గెట్‌ ఏటీఎం

టిక్‌–టాక్‌పై మోజుతో...

ప్రియురాలి కారుతో ప్రియుడు పరారీ

పోలీసుల అదుపులో కోడెల బినామీ! 

టీవీ సీరియల్‌ కెమెరామెన్‌ ఆత్మహత్య

సైనేడ్‌ కిల్లర్‌కు మరణశిక్ష

నా భార్య వద్దకే వెళ్లిపోతున్నాం..

బస్టాండ్‌లో నాలుగేళ్ల చిన్నారిపై.. 

అక్రమ రవాణాపై ప్రభుత్వ కొరడా..

భీతిల్లుతున్న మన్యం

ఇంజనీరింగ్ విద్యార్థులే లక్ష్యంగా ...

బండ్ల గణేష్‌కు రిమాండ్‌, కడప జైలుకు తరలింపు

దర్శకుడిపై హీరోయిన్‌ ఫిర్యాదు

వారిని గోదారమ్మ మింగేసిందా?

తప్పుడు పనులు చేయిస్తున్నారు..

విప్రోలో టీం లీడర్‌గా హరీష్‌ బిల్డప్‌..

కూతురి వెంటే తల్లి..

ర్యాగింగ్‌కు రాలిన విద్యాకుసుమం

చితిని పేర్చుకుని వృద్ధుడు ఆత్మాహుతి

ప్రిన్సిపాల్‌ సహా 10 మందిపై కేసు

మందలించారని విద్యార్థుల బలవన్మరణం 

ప్రేమించకుంటే చంపేస్తా..!

బోటు ప్రమాదంలో ఐదుగురి మృతదేహాలు గుర్తింపు

80 కిలోల గంజాయి పట్టివేత

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మహాభారతం : ద్రౌపది పాత్రలో దీపిక

జీవితంలో పెద్ద తప్పు చేశానన్న శివజ్యోతి..

కృష్ణగిరిలో హీరో ఫ్యాన్స్‌ బీభత్సం

నాన్నా.. సాధించాం : హీరో భావోద్వేగ ట్వీట్‌

గాయని, నటికి తీవ్ర అనారోగ్యం

సమస్యలను అధిగమించి తెరపైకి బిగిల్‌