గంగస్థాన్‌–2లో దొంగతనం 

30 Jul, 2019 10:29 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : నగరంలోని గంగస్థాన్‌–2లో సోమవారం తెల్లవారుజామున దొంగతనం జరిగింది. కొర్ర రవికిరణ్‌ బిచ్కుంద సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జూనియర్‌ అసెస్టెంట్‌గా పని చేస్తున్నాడు. గంగస్థాన్‌–2లో నివాసం ఉంటున్నాడు. ఆదివారం సెలవు కావవడంతో నవీపేట మండలం శివతండాలోని తన అత్తగారి వద్దకు కుటుంబ సభ్యులతో వెళ్లారు. సోమవారం తెల్లవారు జామున 3 గంటలకు తాళం పగులగొట్టి దొంగలు చొరబడ్డారు. రెండు తులాల బంగారు గొలుసు, నాలుగు రింగులు, రెండు గోల్డ్‌ కాయిన్లు, నగదు, ఇంటి బయట నిలిపిన యాక్టివ స్కూటీ(టీఎస్‌16ఈపీ3240)ని ఎత్తుకెళ్లారు. ఇంటి పక్కవారు రవికిరణ్‌కు ఫోన్‌ చేసి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయని చెప్పగా..ఆయన చోరీ జరిగినట్లు తెలుసుకొని రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కన్న కూతురిపై లైంగిక దాడి

వలస జీవుల విషాద గీతిక

భవనంపై నుంచి దూకిన కానిస్టేబుల్‌.. విషాదం

ఎట్టకేలకు పోలీసుకు చిక్కిన రవిశేఖర్‌

నకిలీ మావోయిస్టుల ముఠా అరెస్ట్‌

అనుమానాస్పద స్థితిలో ఫుడ్‌ డెలివరీ బాయ్‌ మృతి

గోరింటాడ యువకుడు లాత్వియాలో మృతి

న్యూజిలాండ్‌ పంపిస్తామని లక్షలు దోచుకున్నారు

వైద్యవిద్యార్థి ఆత్మహత్య!

రూంకి రమ్మనందుకు యువతి ఆత్మహత్యాయత్నం

ఏ తల్లి నిను కన్నదో..

మృతదేహాన్ని ముసిరిన ఈగలు, చీమలు

గ్రౌండ్‌మన్‌ను చంపేశారు..!

మౌనపోరాటంతో అనుకున్నది సాధించింది

ఆస్తి దక్కలేదని వివాహిత ఆత్మహత్య

బాలుడి హత్య.. నరబలిగా అనుమానం

తల్లి కోసం హత్యలు..!

సోనీ ఆచూకి లభ్యం

కోటిస్తేనే కనికరించారు!

ఉరిశిక్ష అమలులో జాప్యం, సంచలన తీర్పు

డమ్మీ గన్‌తో పోలీసులనే బెదిరించి..!

‘ఉన్నావ్‌’ కేసులో ట్విస్ట్‌; బీజేపీ ఎమ్మెల్యేపై కేసు

ఫిలింనగర్‌లో దారుణం..

హయత్‌నగర్ కిడ్నాప్ కేసులో వీడని మిస్టరీ!

కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నాం :డీసీపీ

వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి!

వేకువనే విషాదం

వానతో పాటు వస్తాడు... ఊడ్చుకుపోతాడు

వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

శంకర్‌ దర్శకత్వంలో ఆ ఇద్దరు

ఎంత బాధ పడ్డానో మాటల్లో చెప్పలేను..

కాజల్‌.. సవాల్‌

అఖిల్‌ సరసన?

తగ్గుతూ.. పెరుగుతూ...

సంపూ రికార్డ్‌