సంగం డెయిరీలో రూ.44.43 లక్షల చోరీ

30 Jul, 2019 10:48 IST|Sakshi
సంగం డెయిరీలో దొంగతనం జరిగిన ప్రాంతంలో ఆధారాలను సేకరిస్తున్న క్లూస్‌టీం 

సాక్షి, చేబ్రోలు(గుంటూరు) : చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలో ఉన్న సంగం డెయిరీలో సోమవారం భారీ మొత్తంలో నగదు చోరీ జరిగింది. ఈ ఘటన సంచలనం కలిగించింది. వడ్లమూడి అడ్డరోడ్డు ప్రాంతంలో ఉన్న సంగం డెయిరీలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు డెయిరీ వెనుక భాగం నుంచి లోపలికి ప్రవేశించి క్యాష్‌ కౌంటర్‌ రూం తాళాలు పగలకొట్టి, బీరువాలో ఉన్న నగదును అపహరించుకుపోయారు. గ్యాస్‌ కటర్‌ను ఉపయోగించి తాళాలు, ఇనుప బీరువాలో ఉన్న నగదును తస్కరించినట్లు పోలీసులు గుర్తించారు. జిల్లాలోని పాల సంఘాల నుంచి వచ్చిన నగదు ఆదివారం కావటంతో బ్యాంకులో జమ చేయకపోవటంతో పెద్ద మొత్తంలో నిల్వ ఉంది. రూ.44,43,540 దొంగతనం జరిగినట్లు క్యాషియర్‌ మన్నెం గోపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంగం డెయిరీలో పూర్తి సెక్యూరిటీ, సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ దొంగతనం జరగడం పలు అనుమానాలు కలిగిస్తోంది.

ఘటనాస్థలాన్ని పరిశీలించిన క్లూస్‌ టీం, పోలీసులు
సంగం డెయిరీలో భారీ మొత్తంలో నగదు చోరీకి గురైన విషయం తెలిసిన వెంటనే పోలీస్‌ ఉన్నతాధికారులు, క్లూస్‌ టీం బృందం సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. సీసీఎస్‌ ఏఎస్‌పీ రాఘవ, డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐ ఎ.వి.శివప్రసాద్, సీసీఎస్‌ డీఎస్పీ కాలేషావలి, గుంటూరు సౌత్‌ జోన్‌ డీఎస్‌పీ కె.కమలాకరరావు, చేబ్రోలు సీఐ టి.వి.శ్రీనివాసరావు, ఎస్‌ఐ సీహెచ్‌ కిషోర్‌ సీసీ పుటేజీలను పరిశీలించి దొంగతనానికి పాల్పడిన వ్యక్తి ఆచూకీ వివరాలు నమోదైనట్లు గుర్తించారు. సంగం డెయిరీ ప్రాంగణం పూర్తిగా అవగాహన కలిగిన వ్యక్తుల పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను నియమించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తలలు ఓ చోట, మొండాలు మరోచోట..

కోడెల శిష్యుడు కోర్టులో లొంగుబాటు

గంగస్థాన్‌–2లో దొంగతనం 

కన్న కూతురిపై లైంగిక దాడి

వలస జీవుల విషాద గీతిక

భవనంపై నుంచి దూకిన కానిస్టేబుల్‌.. విషాదం

ఎట్టకేలకు పోలీసుకు చిక్కిన రవిశేఖర్‌

నకిలీ మావోయిస్టుల ముఠా అరెస్ట్‌

అనుమానాస్పద స్థితిలో ఫుడ్‌ డెలివరీ బాయ్‌ మృతి

గోరింటాడ యువకుడు లాత్వియాలో మృతి

న్యూజిలాండ్‌ పంపిస్తామని లక్షలు దోచుకున్నారు

వైద్యవిద్యార్థి ఆత్మహత్య!

రూంకి రమ్మనందుకు యువతి ఆత్మహత్యాయత్నం

ఏ తల్లి నిను కన్నదో..

మృతదేహాన్ని ముసిరిన ఈగలు, చీమలు

గ్రౌండ్‌మన్‌ను చంపేశారు..!

మౌనపోరాటంతో అనుకున్నది సాధించింది

ఆస్తి దక్కలేదని వివాహిత ఆత్మహత్య

బాలుడి హత్య.. నరబలిగా అనుమానం

తల్లి కోసం హత్యలు..!

సోనీ ఆచూకి లభ్యం

కోటిస్తేనే కనికరించారు!

ఉరిశిక్ష అమలులో జాప్యం, సంచలన తీర్పు

డమ్మీ గన్‌తో పోలీసులనే బెదిరించి..!

‘ఉన్నావ్‌’ కేసులో ట్విస్ట్‌; బీజేపీ ఎమ్మెల్యేపై కేసు

ఫిలింనగర్‌లో దారుణం..

హయత్‌నగర్ కిడ్నాప్ కేసులో వీడని మిస్టరీ!

కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నాం :డీసీపీ

వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

శంకర్‌ దర్శకత్వంలో ఆ ఇద్దరు

ఎంత బాధ పడ్డానో మాటల్లో చెప్పలేను..

కాజల్‌.. సవాల్‌

అఖిల్‌ సరసన?

తగ్గుతూ.. పెరుగుతూ...

సంపూ రికార్డ్‌