నేనో డాన్‌.. నన్ను చూసి బెదరాలి

10 Sep, 2019 11:33 IST|Sakshi
నిందితుడు ముబారక్‌

దాడులకు దిగుతున్న రౌడీషీటర్‌ రిమాండ్‌

పహాడీషరీఫ్‌: తానో డాన్‌నని, తన పేరు చెబితే అందరూ బెదిరిపోవాలని సామాన్యులపై దాడులకు తెగబడుతున్న ఓ రౌడీషీటర్‌ను బాలాపూర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. బాలాపూర్‌ ఠాణాలో వనస్థలిపురం ఏసీపీ గాంధీ నారాయణ, ఇన్‌స్పెక్టర్‌ వి.సైదులుతో కలిసి వివరాలు వెల్లడించారు. షాహిన్‌నగర్‌కు చెందిన ముబారక్‌ బిన్‌ అబ్దుల్లా బిన్‌ సాల్మిన్‌ సిగర్‌ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. చిన్నతనం నుంచే తననొక డాన్‌గా ప్రకటించుకుని అందరూ తనను చూస్తే భయపడాలని భావించేవాడు. ఇందులో భాగంగా కత్తితో తిరుగుతూ పహాడీషరీఫ్, షాహిన్‌నగర్, ఎర్రకుంట, చాంద్రాగుట్ట ప్రాంతాల్లో సామాన్యులపై దాడి చేసేవాడు. ఇతనిపై ఇప్పటి వరకు 18 కేసులు నమోదయ్యాయి.

ఇందులో హత్య, హత్యాయత్నం, దాడులు, దోపిడీ కేసులు ఉన్నాయి. రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్‌ తెరిచారు. ఓ హత్యాయత్నం కేసులో 2018 మే నెలలో పహాడీషరీఫ్‌ పోలీసులు అతనిపై పీడీ యాక్ట్‌ నమోదు చేసి జైలుకు పంపారు. ఇటీవల బయటికి వచ్చిన ముబారక్‌ తన వైఖరి మార్చుకోకపోగా నాలుగు నెలల్లోనే ఇద్దరిపై దాడి, ఒకరిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. మారణాయుధంతో తిరుగుతున్న అతడిని బాలాపూర్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి కత్తిని స్వాధీనం చేసుకొని  రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో అదనపు ఇన్‌స్పెక్టర్‌ సుధీర్‌ కృష్ణ, ఎస్సైలు జి.మధు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విషం కలిపిన కాఫీ పిల్లలకు ఇచ్చి.. తల్లీ అఘాయిత్యం

అశ్లీల చిత్రాలతో బెదిరింపులు

చిక్కిన పాకిస్థానీ.. అప్పగించాల్సిందే..

ఆశకు పోతే.. స్పాట్‌ పెట్టేస్తారు!

గుత్తిలో ఏడు ఇళ్లలో చోరీ 

వివాహిత దారుణహత్య 

మాట్లాడితే రూ.1500 జరిమానా

రూ.100 కోసం.. రూ.77 వేలు

‘నా పనిమనిషిలానే ఉన్నావ్‌.. నా కాలు నాకు’

నకిలీ పోలీసులు అరెస్టు

అంతర్‌జిల్లాల పాత నేరస్తుడి అరెస్ట్‌

బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. ప్రయాణీకులు..

గోళ్లు కొరుక్కునే ఉత్కంఠ.. ఇంతలో..

రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి : ఐదుగురికి గాయాలు 

వితంతువును కొట్టి చంపిన ఇంటి ఓనర్‌

తాళాల గుట్టు.. మల్లమ్మ కెరుక!

మానుకోటలో మర్డర్‌ కలకలం

భార్యను ముక్కలు చేసి..సెప్టిక్‌ ట్యాంకులో

కత్తులతో టీడీపీ వర్గీయుల దాడి

భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. 

మెట్రో పిల్లర్‌ కాదు.. కిల్లర్‌

హెల్మెట్‌ లేదని బైక్‌ ఆపారు.. అంతలోనే

ఒక బ్యూటీ.. ముగ్గురు ఖతర్నాక్‌లు..

ఉద్యోగం దొరక్క, కుటుంబాన్ని పోషించలేక

మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. అగ్రనేత హతం!

భారీ కుంభకోణం: వందలకోట్లు ఎగవేత

విశాఖలో భారీ ఎన్‌కౌంటర్‌

ఆహారం లేదన్నాడని కాల్పులు జరిపాడు

ప్రియురాలి ఇంటి ఎదుటే ప్రాణాలు విడిచాడు..

జే7 ఫోన్‌ పేరుతో మోసం చేసిన యువతి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘మెర్శల్‌’ డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌ కొత్త సినిమా!

అన్నయ్య పక్కన ఆ డైలాగ్‌ చాలు: పృధ్వీరాజ్‌

నాతో పెళ్లా..అయితే ట్రై చెయ్‌: హీరోయిన్‌

‘ఒక్కడు’కు మించి హిట్‌ సాధిస్తాం

పాపం.. రష్మికకు లక్కులేదు!

సరికొత్తగా ‘మ్యాడ్‌హౌస్‌’