హుండీ దందా గుట్టురట్టు 

28 Aug, 2019 03:18 IST|Sakshi
పట్టుబడిన నగదును మీడియా సమావేశంలో చూపుతున్న నగర సీపీ అంజనీకుమార్‌

అదుపులో ఏడుగురు వ్యక్తులు 

రూ.5 కోట్ల నగదు స్వాధీనం 

కేసు ఐటీ విభాగానికి అప్పగింత 

సాక్షి, హైదరాబాద్‌: నగరం నుంచి ముంబైకి రవాణా చేయాలని చూసిన హుండీ నగదును పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురిని అదుపులోకి తీసుకుని రూ.5 కోట్ల నగదును సీజ్‌ చేసినట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ పేర్కొన్నారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ పి.రాధాకిషన్‌రావుతో కలిసి మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. 2 దేశాల మధ్య జరిగే అక్రమ ద్రవ్య మార్పిడీని హవాలా అని, దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య జరిగే దాన్ని హుండీ అని అంటారు.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన హర్షద్‌ భాయ్‌ పటేల్, ఉమేష్‌ బోథ్‌ పి.ఉమేష్‌ చంద్ర అండ్‌ కంపెనీ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. కాచిగూడలోని ఆ సంస్థ ఆఫీస్‌లో గుజరాత్‌కు చెందిన విపుల్‌ కుమార్‌ పటేల్‌ మేనేజర్‌గా, శైలేష్‌ భాయ్, విపుల్, ఉపేంద్ర కుమార్‌ పటేల్, పటేల్‌ చేతన్‌కుమార్‌లు క్యాష్‌ ట్రాన్స్‌పోర్టర్స్‌గా, అర్జున్‌ లభూజీ కారు డ్రైవర్‌గా, రాజేష్‌ రమేశ్‌ భాయ్‌ పటేల్‌ పార్సిల్‌ వర్కర్‌గా పనిచేస్తున్నారు.  ఈ దందాలో కమీషన్‌గా రూ.లక్షకు రూ.600 తీసుకుంటారు.  

పట్టుబడ్డారిలా.. 
ఇటీవల నగరంలో వసూలు చేసిన రూ.5 కోట్లను ముంబై కార్యాలయానికి తరలించాల్సిందిగా వీరికి ఆదేశాలు అందాయి. దీంతో బంజారాహిల్స్‌లోని ఓ ప్రాంతం నుంచి డబ్బు తీసుకున్న ఈ ఏడుగురూ రెండు కార్లలో ముం బైకి బయలుదేరారు. దీనిపై పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఇన్‌స్పెక్టర్‌ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు బి.దుర్గారావు, పి.మల్లికార్జున్, ఎల్‌.భాస్కర్‌రెడ్డి, మహ్మద్‌ ముజఫర్‌ తమ బృందాలతో జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వద్ద వల పన్నారు. ఆ మార్గంలో వచ్చిన కార్లను తనిఖీ చేసి రూ.5 కోట్లు స్వాధీనం చేసుకుని ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

డైమండ్స్‌ చోరీ

‘క్యూనెట్‌’పై ఈడీ

స్వామిపై లైంగిక ఆరోపణలు, బాధితురాలు మాయం

అత్యాచారం.. ఆపై ఆమెకే శిక్ష

క్యూనెట్‌ స్కాంలో 70 మంది అరెస్టు

సుబ్బిరామిరెడ్డి అన్న కొడుకు ఇంట్లో భారీ చోరీ

తండ్రి వివాహేతర సంబంధం.. కుమార్తె ఆత్మహత్య

రమేష్‌ హత్య వెనుక రహస్యాలనేకం..!

మరో వ్యక్తితో చనువుగా ఉంటుందని..

బైక్‌ మోజులో పడి.. మేనత్తకే కన్నం

గంటలో మూడు ఫోన్లు చోరీ

బడా బిజినెస్‌మెన్‌ అంటూ వలేస్తాడు

‘పార్శిల్స్‌’ కేసులో నిందితుడి అరెస్టు

పేషెంట్‌ బ్యాగు తీసి పక్కన పెట్టినందుకు..

చీటింగ్‌ కేసులో తల్లీకొడుకు అరెస్ట్‌

జిల్లాలో ఉగ్రవాదులు లేరు: సీపీ కార్తికేయ

ఎట్టకేలకు మోసగాళ్ల అరెస్ట్‌ 

వ్యభిచారం చేయమని వేధిస్తున్న తండ్రి అరెస్టు!

మూడేళ్ల బాలుడిపై లైంగిక దాడి

కాటేసిన కాలువ

చిన్న దొంగ అనుకుంటే.. పెద్ద ‘చేప’ దొరికింది

పురుగుల మందు తాగి కౌలు రైతు ఆత్మహత్య

లవ్‌ ఆర్ట్స్‌ పేరుతో కాల్‌ సెంటర్‌.. డేటింగ్‌ ఆఫర్స్‌

శిశువును ఒడిలో దాచుకుని బాలింత ప్రాణత్యాగం

ప్రేమ పేరుతో ఒకడు.. దాని ఆసరాగా మరొకడు..!

తెలిసిన వ్యక్తే కదా అని లిఫ్ట్‌ అడిగితే..

రైలు నుంచి విద్యార్థి తోసివేత 

వృద్ధ దంపతులపై కోడలి దాష్టీకం!

వాస్తు పూజల పేరిట మోసం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. ఆ ముగ్గురికి షాక్‌

భార్యాభర్తల మధ్య గొడవ సీక్రెట్‌ టాస్క్‌లో భాగమా?

అలియా భట్‌ ఎవరో తెలియదన్న మాజీ క్రికెటర్‌

‘తలుపులు మూయడానికి ఒప్పుకోలేదు’

బిగ్‌బాస్‌.. మహేష్‌ స్ట్రాటజీపై కామెంట్స్‌

బిగ్‌బాస్‌.. ఏయ్‌ సరిగా మాట్లాడురా అంటూ అలీ ఫైర్‌