ఆర్టీసీ బస్సు బోల్తా.. 20మందికి గాయాలు

17 May, 2019 16:38 IST|Sakshi

సాక్షి, మంచిర్యాల : కల్వర్టును ఢీకొట్టి, ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటనలో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన శుక్రవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాలనుంచి చెన్నూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు జైపూర్‌ వద్ద అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయలయ్యాయి. సంఘటన జరిగిన సమయంలో బస్సులో దాదాపు 70మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు చెబుతున్నారు.

డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండి బస్సు నడపటంతో అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదంలో గాయపడ్డ ప్రయాణికులను అత్యవసర చికిత్స నిమిత్తం దగ్గరలోని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  భూపాలపల్లి ఘటన మరువకముందే మరో ఘటన చోటుచేసుకోవటంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలంటేనే ప్రజలు భయపడుతున్నారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
ఆర్టీసీ బస్సు ప్రమాదం.. పలువురికి గాయాలు


Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గుడిలో మద్యం వద్దన్నందుకు పూజారికి కత్తిపోట్లు

విహార యాత్రలో విషాదం..

కాళ్ల పారాణి ఆరకముందే..

కొనసాగుతున్న టీడీపీ దాడులు

చెల్లెలు గృహప్రవేశానికి వెళ్తూ అన్న మృతి

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

ఆరిన విద్యా దీపం

బెజవాడ.. గజ గజలాడ!

అసభ్యంగా దూషించిందని..

పెట్టుబడులే ముంచేశాయి!

ప్రేమికుడిపై యాసిడ్‌ దాడి

పారిశ్రామికవేత్త ఇంట్లో ఎన్‌ఆర్‌ఐ హల్‌చల్‌

శోభనాన్ని అడ్డుకున్నాడని కన్న తండ్రిని..

వృద్ధ దంపతుల దారుణ హత్య

‘షేర్‌’ ఖాన్‌లు జాగ్రత్త!

అమెరికాలో నలుగురు తెలుగువారు దుర్మరణం

అమెరికాలో దారుణం

డబ్బుల కోసం డ్రైవర్‌ దారుణం

ఎలుకల మందు పరీక్షించబోయి..

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ విదేశీ యువతి

‘నన్ను కూడా చంపండి’

పోకిరీల వేధింపులు.. బాలిక ఆత్మహత్య 

నకిలీ పోలీసు అరెస్టు..!

ఫాదర్స్‌ డే రోజే వెలుగుచూసిన దారుణం

పార్టీ  పేరిట పిలిచి.. స్పానిష్‌ యువతిపై..

లిస్బన్‌ క్లబ్‌ ఘటన.. డీజీపీ ఆరా

తోటల్లో వ్యభిచారం.. అధికులు కాలేజీ స్టూడెంట్సే

గర్భిణి అని కూడా చూడకుండా..

నవదంపతుల ఆత్మహత్య

ఒక్క ఫోన్‌ కాల్‌ విలువ రూ.40,000!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చైతును ‘ఫిదా’ చేస్తారా?

సెట్‌లోనే మ్యాచ్‌ను వీక్షించిన బన్నీ

గొడవపడితే.. 15రోజుల పాటు మాట్లాడుకోం

మణిరత్నంకు మరోసారి గుండెపోటు

ఆసక్తికరంగా ‘గుణ 369’ టీజర్‌

గర్జించే టైమ్‌ వచ్చింది!