రోడ్డు ప్రమాదంలో సాక్షి టీవీ ఉద్యోగి మృతి

19 Aug, 2019 10:34 IST|Sakshi
రాహుల్‌ (ఫైల్‌)

కీసర: రోడ్డు ప్రమాదంలో సాక్షి టీవీలో పనిచేసే యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన ఆదివారం ఉదయం కీసర పోలీస్‌స్టేషన్‌ పరి«ధిలోని  చీర్యాల ఓట్టాగు సమీపంలో జరిగింది.  కీసర సీఐ నరేందర్‌గౌడ్‌ తెలిపిన మేరకు..  భోగారం గ్రామానికి చెందిన  చుంచు రాహుల్‌(21) నగరంలోని ఇందిరా టెలివిజన్‌(సాక్షి టీవీ)లో ఈవెంట్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి  కార్యాలయంలో విధులు ముగించుకొని నగరంలో ఉన్న తన మిత్రుల వద్దకు వెళ్లాడు. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో  బైక్‌పై భోగారంలోని తమ  ఇంటికి తిరిగి వస్తుండగా  చీర్యాల ఓట్టాగు వద్దకు వాహనం అదుపు తప్పి రోడ్డుడివైడర్‌ను ఢీకొంది. దీంతో  తలకు , మెడ వద్ద,  తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 108  సిబ్బంది  రాహుల్‌ను చికిత్స నిమిత్తం నగరంలోని యశోద ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందాడు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌కు తరలించి కేసు  దర్యాప్తు చేస్తున్నారు.  గ్రామంలో అందరితో కలిసి మెలిసి ఉండే  రాహుల్‌ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడన్న విషయాన్ని తెలుసుకున్న  గ్రామస్తులు ,  మిత్రులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు. జడ్‌పీ వైస్‌ చైర్మెన్‌ వెంకటేష్, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మూడు చింతలపల్లి జెడ్పీటీసీ సింగిరెడ్డి హరివర్థన్‌రెడ్డి తదితర నాయకులు నివాళులర్పించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఫ్యాన్సీ’ గా అక్రమ సిగరెట్ల వ్యాపారం

టూరిస్ట్‌ వీసాలపై గల్ఫ్‌ దేశాలకు..

టీడీపీ నాయకులపై కేసు నమోదు

ధర్మవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ఫుట్‌పాత్‌పైకి దూసుకొచ్చిన కారు : షాకింగ్‌ వీడియో

‘నా తల్లిదండ్రులే వ్యభిచారం చేయిస్తున్నారు’

ఘోర రోడ్డు ప్రమాదం, 11 మంది దుర్మరణం

మంత్రి కాన్వాయ్‌ ఢీకొందని తప్పుడు పోస్టు

పర స్త్రీ వ్యామోహంలో.. చివరికి ప్రాణాలు కోల్పోయాడు

దడపుట్టిస్తున్న హ్యాండ్‌గన్స్‌

ఎంపీపీపై దాడి.. వ్యక్తిపై కేసు నమోదు

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..

నటుడు ఫిర్యాదు చేయడంతో.. వంచకుడు అరెస్టు

మహిళా పోలీసుస్టేషన్‌లో లాకప్‌ డెత్‌..?

వివాహమై పదేళ్లవుతున్నా..

ఆర్టీసీ బస్సును ఢీకొన్న దివాకర్‌ బస్సు

సోషల్‌ మీడియాలో ఆర్కేకు బెదిరింపులు

పెళ్లిలో పేలిన మానవబాంబు

ముక్కలుగా నరికి.. డ్రమ్ముల్లో కుక్కి  

మహిళా అధికారికి బెదిరింపులు: ఇద్దరు అరెస్ట్‌

తిరుత్తణి హత్య కేసు: నిందితుడు అరెస్ట్‌

తండ్రిని ముక్కలుగా కోసి.. బకెట్‌లో వేసి..

తండ్రీకూతుళ్లను కలిపిన గూగుల్‌

వీడు మామూలోడు కాడు : వైరల్‌

చినబాబు అరెస్ట్‌, జ్యోతికి బ్లూ కార్నర్‌ నోటీస్‌!

కరెంట్‌ షాక్‌తో ఐదుగురు విద్యార్థులు మృతి

ప్రజారోగ్యం పణంగా పెట్టి..

పిన్నితో వివాహేతర సంబంధం..!

కృష్ణానదిలో దూకిన మహిళ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ హౌస్‌లో నటి ఆత్మహత్యాయత్నం

నా నంబర్‌ వాళ్ల దగ్గర లేదనుకుంటా

దెయ్యాల  కథలు  చెబుతా

ప్రభాస్‌ అంతర్జాతీయ స్టార్‌ కావాలి – కృష్ణంరాజు

రోహిణి అవుట్‌.. వెక్కి వెక్కి ఏడ్చిన శివజ్యోతి

సెప్టెంబర్‌ 8న సినీ రథసారథుల రజతోత్సవ వేడుక