స్వలింగ సంపర్కమే సైంటిస్ట్‌ హత్యకు దారితీసిందా?

3 Oct, 2019 10:26 IST|Sakshi
మృతుడు శ్రీధరణ్‌ సురేష్‌ (ఫైల్‌ ఫోటో)

అమీర్‌పేట: శాస్త్రవేత్త శ్రీధరన్‌ సురేష్‌ హత్య కేసులో మిస్టరీ  వీడలేదు. స్వలింగ సంపర్కమే ఈ హత్యకు దారి తీసి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యకు గురైన సమయంలో  సురేష్‌ ఒంటిపై దుస్తులు లేకపోవడం, ఘటనా స్థలంలో ఓ ఆయిల్‌ బాటిల్‌ లభించడంతో అనుమానాలు బలపడుతున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. అమీర్‌పేటలోని విజయ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేసే శ్రీనివాస్‌ గత రెండు నెలలుగా తరుచూ సురేష్‌ ఉంటున్న ఫ్లాట్‌కు వచ్చి వెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే శ్రీనివాసే హత్య చేశాడా లేక ఇతరుల పాత్ర  ఉందా అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. కాగా శ్రీనివాస్‌ పరారీలో ఉన్నట్లు ఇన్స్‌పెక్టర్‌ మురళీకృష్ణ తెలిపారు. అయితే సురేష్‌ ఫ్లాట్‌కు చివరిసారిగా వాషింగ్‌ మెషిన్‌ మెకానిక్‌ వచ్చినట్లు తేలడంతో అతడి పాత్రపై కూడాఆరా తీస్తున్నారు.

భార్యకు మెసేజ్‌లు మాత్రమే...  
ఇండియన్‌ బ్యాంకులో పనిచేసే సురేష్‌ భార్య ఇందిర 2005లో బదిలీపై చెన్నై వెళ్లింది. అప్పటి నుంచి సురేష్‌ నగరంలో ఒంటరిగా ఉంటున్నాడు. కాగా భార్యా, భర్తల మధ్య గొడవలు  ఉన్నాయని, భార్యతో అతను సరిగా మాట్లాడే వాడు కాదని, ఏదైనా అవసరముంటే సెల్‌కు మెసేజ్‌లు మాత్రమే చేసేవాడని తెలిసింది. భార్యాభర్తల  మధ్య జరుగుతున్న గొడవలు హత్యకు దారి తీశాయా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

ఆత్మహత్యకు పాల్పడిన నూతన్, అపూర్వ

ఆర్డీఓ సంతకం ఫోర్జరీ..

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం

రెండో భార్యకు తలాక్‌.. మొదటి భార్యతో పెళ్లి

అవలంగిలో వ్యక్తి దారుణ హత్య

మహిళా డాక్టర్‌కు బస్సులో లైంగిక వేధింపులు

రైలు ప్రమాదంలో ఆర్మీ హవాల్దార్‌ మృతి?

లలితా జ్యువెలరీలో భారీ చోరీ

నాగరాజుకే ఎక్కువగా వణికిపోయేవారు....

శాస్త్రవేత్త హత్య కేసు: కీలక ఆధారాలు లభ్యం

ఇస్రో శాస్త్రవేత్త హత్య కేసు : ఆ వ్యక్తి ఎవరు...?

జైల్లో స్నేహం చేసి.. జట్టు కట్టి..

ఆ వీడియోల కోసం యాహూ మాజీ ఉద్యోగి నిర్వాకం

రూ.7లక్షలకే కేజీ బిస్కెట్‌ బంగారం అంటూ టోకరా

ప్రియురాలిని పొడిచి.. పదో అంతస్తు నుంచి..

మనస్తాపంతో బాలిక ఆత్మహత్య

బాలికను బలిగొన్న నీటికుంట

దంపతుల బలవన్మరణం

పోలీసుల అదుపులో లగ్జరీ ‘లయన్‌’

పొదల్లో పసికందు

న్యాయం చేస్తారా? ఆత్మహత్య చేసుకోమంటారా?

వాసవి ఇంజనీరింగ్‌ కళాశాలలో విద్యార్థులు గొడవ

నకిలీ బంగారం కలకలం

ఏడాది క్రితం భార్యకు ప్రేమ లేఖ ఇచ్చాడని..

టపాసుల తయారీలో పేలుడు

వివాహేతర సంబంధం: ప్రియుడి సాయంతో ఘాతుకం

శ్రీచైతన్య కళాశాల విద్యార్థికి వేధింపులు

దేవికారాణి, పద్మల మధ్య రాజీకి నాగరాజు యత్నం!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘సైరా’తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే?

హీరో తండ్రిపై కమిషనర్‌కు ఫిర్యాదు

‘ఇవాళ రాత్రి నీకు డిన్నర్‌ కట్‌’

‘కొన్ని చెత్త సినిమాలు చేశాను’

నాన్నకు ప్రేమతో..

వినూత్నమైన కథతో...