ఏసీబీ వలలో సీనియర్‌ అసిస్టెంట్‌

23 Jul, 2019 13:17 IST|Sakshi
వేపగుంటలోని కృష్ణమాచార్యులు ఇంట్లో సోదాలు చేస్తున్న ఏసీబీ సీఐ అప్పారావు

రూ.15 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన కృష్ణమాచార్యులు

సీతమ్మధార(విశాఖ ఉత్తర): ఆలయ పరిసరాల్లో టిఫిన్‌ సెంటర్‌ నిర్వహణకు తాళాలిచ్చేందుకు రూ.15వేలు డిమాండ్‌ చేసిన దేవదాయ శాఖ సీనియర్‌ అసిస్టెంట్‌ ఏసీబీ వలకు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ రంగరాజు తెలిపిన వివరాల ప్రకారం... అక్కయ్యపాలెంకు చెందిన బి.శేషానంద్‌ 2017లో టిఫిన్‌ సెంటర్‌ నిర్వహణ కోసం ఆలయ పరిసరాల్లోని షాపు అద్దెకు తీసుకుని 2018 వరకు నడిపించాడు. అనంతరం అతని భార్య అనారోగ్యానికి గురికావడంతో కొద్దికాలంగా షాపు తీయలేదు. మరలా ఈ ఏడాది ఏప్రిల్‌లో అప్పటి వరకు ఆలయానికి ఉన్న అద్దె బకాయి తీర్చేశాడు. అలాగే టిఫిన్‌ షాపు నిర్వహణకు షెడ్‌ తాళాలు ఇవ్వాలని కోరాడు. అయితే సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న కృష్ణామాచార్యులు షెడ్‌కు సంబంధించి తాళాలు ఇవ్వాలంటే రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. దీంతో శేషానంద్‌ ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు డబ్బులు ఇస్తానని సీనియర్‌ అసిస్టెంట్‌ కృష్ణమాచార్యులను షాపు వద్దకు సోమవారం రాత్రి ఏడు గంటల సమయంలో పిలిచాడు. కృష్ణమాచార్యులు డబ్బులు తీసుకుంటుండగా అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన్ను అదుపులోకి తీసుకొని, రూ.15 వేలు స్వాధీనం చేసుకుని అరెస్ట్‌ చేశారు. ఆలయంలోని పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం వేపగుంటలోని కృష్ణమాచార్యులు ఇంటిలో ఏసీబీ సీఐ అప్పారావు సోదాలు చేశారు. సోదాల్లో సీఐలు గణేష్, అప్పారావు, రమేష్, గఫూర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అప్పు కట్టలేక భార్య,కూతుర్ని చంపించి..

యువతిని వేధిస్తున్న ఆకతాయిలు అరెస్టు !

'ముస్కాన్‌'తో 445 మంది చిన్నారుల్లో చిరునవ్వు!

మోసానికో స్కీం! 

అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

నయీం కేసులో బయటపడ్డ సంచలన విషయాలు

చిన్నారిపై లైంగిక దాడి

ప్రత్యూష అంత పిరికిది కాదు: కిషన్‌రావు

చైన్‌స్నాచర్లపై తిరగబడ్డ మహిళలు 

ప్రణయ్‌ కేసులో నిందితుడిని గుజరాత్‌కు..

సుల్తాన్‌పూర్‌లో దొంగల బీభత్సం 

అంతు చిక్కని ఆయుధ రహస్యం!

కంపెనీ స్టిక్కర్‌ వేశారు.. అమ్మేశారు 

మద్యానికి బానిసై చోరీల బాట

ఉసురు తీసిన ‘హైటెన్షన్‌’

పుట్టిన రోజు షాపింగ్‌కు వెళ్లి..

అదనపు కట్నం.. మహిళ బలవన్మరణం

దారుణం : స్నేహితులతో కలిసి సోదరిపై..

మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని..

మూడేళ్ల చిన్నారి తల, మొండెం వేరు చేసి..

నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

అనారోగ్యంతో గిరిజన విద్యార్థి మృతి

ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం

మహిళా రోగిపై అసభ్యకర ప్రవర్తన

బెల్లంకొండపై..అరెస్ట్‌ వారెంట్‌

రూ.25.86 లక్షల జరిమానా

సబ్‌ రిజస్ట్రార్‌ కార్యాలయంపై.. ఏసీబీ దాడి

వివాహిత ఊహాశ్రీ అదృశ్యంపై పలు అనుమానాలు

ఉరికి వేలాడిన నవ వధువు..

వివాహేతర సంబంధంతో మహిళ హత్య

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆమె హీరోయిన్‌గా పనికి రాదు: నటుడు

బిగ్‌బాస్‌ 3: నాగ్‌ రికార్డ్‌!

బిగ్‌బాస్‌.. టీఆర్పీ రేటింగ్‌లకు బాస్‌

సాహో: శ్రద్ధాకి కూడా భారీగానే!

‘కౌసల్య కృష్ణమూర్తి’ రిలీజ్‌ ఎప్పుడంటే!

‘చెంపదెబ్బ కొడితే చాలా ఆనంద‌ప‌డ్డా’