భారీ ఎన్‌కౌంటర్‌.. ఏడుగురు మావోల మృతి

27 Jul, 2019 19:23 IST|Sakshi

బస్తర్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. జగదల్‌పూర్‌లోని తిరియా అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న ముందస్తు సమాచారం మేరకు పోలీసులు అక్కడ తనిఖీలు నిర్వహించగా.. మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పులు ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారని పోలీసులు పేర్కొన్నారు. మృతుల్లో ముగ్గరు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారని వెల్లడించారు. మృతదేహాలతో పాటు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

కాగా మరోవైపు మహారాష్ట్రలో ఆరుగురు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. తాము ఇక దళంతో కలిసి పనిచేయమని గడ్చిరోలి పోలీసుల ఎదుట ఆరుగురు సీనియర్‌ నక్సల్స్‌ లొంగిపోయారు. లొంగిపోయిన నక్సల్స్‌పై రూ. 32లక్షల రివార్డు ఉందని పోలీసులు పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. రెండు బస్సులు దగ్ధం

సీఎంవో కార్యాలయ ఉద్యోగి అంటూ వసూళ్లు..

బొమ్మ తుపాకీతో మోడల్‌పై అత్యాచారయత్నం..

కాంగ్రెస్‌ నాయకులపై మూకదాడి!

ప్రేమ పెళ్లి: అనుమానంతో అతి కిరాతకంగా..

ప్రజాసేవలో సైబర్‌ మిత్ర!

ఢిల్లీ ఐఐటీ క్యాంపస్‌లో దారుణం

గుంతను తప్పించబోయి..

షాపింగ్‌కు వెళ్లిన బాలిక అదృశ్యం..!

బీజేపీ నేత దారుణ హత్య.. సంచలన తీర్పు

రా‘బంధువు’!

కొలిక్కి రాని కిడ్నాప్‌ కేసు..

గోవధ : మాజీ ఎమ్మెల్యే పాత్రపై అనుమానాలు..!

నిత్య పెళ్లి కొడుకు అరెస్టు

మెన్స్‌పార్లర్‌లో గొడవ

పరామర్శకు వెళ్లి మృత్యు ఒడికి.. 

నింద శరాఘాతమై.. మనసు వికలమై..

మూ​కహత్య : మరో దారుణం

మైనర్‌ బాలిక కిడ్నాప్‌ కథ సుఖాంతం

తల్లి పేరున ఇన్సూరెన్స్‌ కట్టి హత్య...

ఆరూష్‌ ఎక్కడ?

ఒక భర్త... నలుగురు భార్యలు

హైకోర్టులో కోడెల కుమార్తెకు చుక్కెదురు

పిన్నికి నిమ్మరసంలో నిద్రమాత్రలు కలిపి..

దొంగను పట్టించిన 'చెప్పు'

భార్యను కాల్చబోతే...తల్లి మృతి

లాటరీ పేరిట రూ.70 లక్షల మోసం

ప్రియుడ్ని బెదిరించిన ప్రియురాలి మేనమామ

యువతి కిడ్నాప్‌; కీలక ఆధారాలు లభ్యం..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సంపూ ట్వీట్‌.. నవ్వులే నవ్వులు

బిగ్‌బాస్‌.. జాఫర్‌, పునర్నవి సేఫ్‌!

దిల్ రాజు ప్యానల్‌పై సీ కల్యాణ్ ప్యానల్‌ ఘనవిజయం

ఇది ‘మహర్షి’ కలిపిన బంధం

ప్రేమలో పడ్డ ‘చిన్నారి’ జగదీశ్‌!

కన్నడనాట ‘కామ్రేడ్‌’కి కష్టాలు!