ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

3 Aug, 2019 11:05 IST|Sakshi

 ఏడుగురు మావోయిస్టుల మృతి

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతా సిబ్బంది కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌ జిల్లా సీతాగోటా అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. శనివారం ఉద‌యం స్థానిక రిజ‌ర్వ్ గార్డ్ పోలీసులు జ‌రిపిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఘటనా స్థలంలో భారీగా పేలుడు సామాగ్రి, ఆయుధాలను సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఏకే-47, 303 రైఫిల్స్‌, 12 బోర్‌గన్స్‌ సింగిల్‌ షాట్‌ రైఫిల్స్‌ వంటి ఆయుధాలు వారి వద్ద లభ్యమయ్యాయి. అయితే ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు డీజీపీ డీఎం అవాస్తీ తెలిపారు. మరోవైపు మహారాష్ట్ర సరిహద్దులో కూడా కాల్పులు జరుపుతున్నట్లు సమాచారం. 

కాగా మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌, ఒరిస్సా, తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీతాగోట్‌ అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేస్తోన్న దళాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో మెరుపువేగంతో వారిపై కాల్పులు జరిపి.. ఏడుగురిని హతమార్చరు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మద్యంసేవించి ఐఏఎస్‌ డ్రైవింగ్‌.. జర్నలిస్ట్‌ మృతి

తండ్రి మందలించాడని కుమార్తె ఆత్మహత్య

బ్యుటీషియన్‌ ఆత్మహత్య

ఏడో తరగతి నుంచే చోరీల బాట

నకిలీ సర్టిఫికెట్ల గుట్టురట్టు

ప్రేమపెళ్లి; మరణంలోనూ వీడని బంధం

నర్సింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య

ఇంట్లో అందర్నీ చంపేసి.. తాను కూడా

తీవ్రంగా కొట్టి..గొంతు నులిమి చంపాడు

పెళ్లి చేసుకున్నాడు.. వదిలేశాడు!  

శిశువును రూ. 20 వేలకు అమ్మడానికి సిద్ధపడింది

తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు అరెస్ట్‌

స్టేషన్‌లో నిందితుడి పుట్టినరోజు వేడుక

రూ. 1.30 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

పుట్టిన రోజు వేడుకలు చేసుకోకుండానే.. 

భార్య మృతిని తట్టుకోలేక..

మహిళ వద్ద చైన్‌ స్నాచింగ్‌

విద్యార్థిని కిడ్నాప్, హత్య

పెళ్లైన 20 రోజులకే భర్తను సజీవదహనం చేసిన భార్య

ఓలా క్యాబ్‌ అంటూ ప్రైవేటుకారులో...

తల్లి అస్థికలు నిమజ్జనం చేస్తుండగా..

యువతిని ర్యాగింగ్‌ పేరుతో వేధించారని: వైరల్‌

ఘరానా దొంగలు.. ఏసీలు రిపేరు చేస్తామంటూ..

జూదంలో భార్యను పణంగా పెట్టి..

80 మంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం

జిల్లాలో సారా పరవళ్లు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కిడ్నాప్‌ కలకలం

వైద్యుల నిర్లక్ష్యానికి శిశువు మృతి

రూ.లక్ష కోసం ట్రిపుల్‌ తలాక్‌.. కేసు నమోదు..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘కనకాల’పేటలో విషాదం

పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా ‘RDX లవ్’

దయచేసి వాళ్లను సిగ్గుపడేలా చేయకండి..!

ద్విపాత్రాభినయం

నటుడు విశాల్‌కు అరెస్ట్‌ వారెంట్‌

అలా చేశాకే అవకాశమిచ్చారు!