దారుణం : బాలికపై లైంగిక దాడి

3 Nov, 2019 07:57 IST|Sakshi

సాక్షి, తొండంగి (తుని): అన్నెం పున్నెం ఎరుగని ఏడేళ్ల బాలికను చాక్లెట్లు కొంటానని చెప్పి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయిపేటకు చెందిన ఏడేళ్ల బాలిక గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. సుమారు వారం రోజుల క్రితం ఇంటి వద్ద రామాలయంలో పిల్లలతో ఆడుకుంటుండగా ఇదే గ్రామానికి చెందిన పదిహేనేళ్ల బాలుడు సైకిల్‌పై వచ్చి బాలికకు చాక్లెట్లు, బిస్కెట్లు కొంటానని నమ్మబలికి ఎవరూలేని పాఠశాల ప్రాంగణ భవనంలోకి తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు.

భయంతో ఇంటికెళ్లిన బాలిక ముభావంగా ఉండడంతో తల్లికి అనుమానం వచ్చి ప్రశ్నించగా జరిగిన విషయం చెప్పింది. దీంతో తల్లిదండ్రులు తుని ఏరియా ఆస్పత్రికి వైద్యం కోసం తీసుకెళ్లగా ఎంఎల్‌సీ కేసు నమోదు చేసిన తర్వాతే వైద్యం అందిస్తామన్నారని బాలిక తల్లి వాపోయింది. ఈ సంఘటనపై గ్రామ పెద్దల్లో పంచాయతీ పెట్టగా బాలికపై లైంగికదాడికి పాల్పడినట్టు ఒప్పుకున్నాడని స్థానికులు తెలిపారు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లైంగికదాడికి పాల్పడిన బాలుడిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని పోలీస్‌స్టేషన్‌ వద్ద దానవాయిపేట గ్రామస్తులు ఆందోళనకు చేశారు. బాలుడిపై కేసు నమోదు చేసి, వారిని వైద్య పరీక్షలకు పంపామని తొండంగి ఎస్సై సీహెచ్‌.గోపాలకృష్ణ తెలిపారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రూ.7కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం 

దారుణం: చిన్నారిని గోడకు కొట్టి..

తల్లిదండ్రులు కొడతారేమోనని.. యువతి ఆత్మహత్య

రూ.7 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం

పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు

చీటింగ్‌ కేసులో టీడీపీ మాజీ మంత్రి మనుమడు అరెస్ట్‌

అమానుషం.. నడిరోడ్డుపై ఇసుప రాడ్లతో..

అరకు సంతలో తుపాకుల బేరం..!

శాడిస్ట్‌ సాఫ్ట్‌వేర్ వేధింపులు.. భార్య ఆత్మహత్య

అకృత్యం: వీడియో వైరల్‌ అయిన తర్వాతే..

తిరుమలలో మరో ఇద్దరు దళారుల అరెస్ట్‌

హైదరాబాద్‌లో విషాదం; యువతి మృతి

నిద్రమత్తులో డ్రైవింగ్‌..మృత్యువుతో పోరాడిన ప్రయాణికుడు

తండ్రిలాంటి వాడివంటూనే వలపు వల..

సోదరి నగ్న వీడియోను.. ప్రియుడికి షేర్‌ చేసి..

తమ్ముడు మందలించాడని..

మృత్యువులోనూవీడని బంధం

తల్లే చంపేసింది

కొడుకును చంపిన తండ్రి

కీర్తి కేసు.. ఒక్కో దాంట్లో ఒక్కో ‘పాత్ర’

ప్రియురాలితో మాట్లాడే సమయంలో..

సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ నంటూ కిలాడీ.. లేడీ

ఆడ పిల్లలను కన్నదని.. అతి కిరాతకంగా 11 చోట్ల కత్తితో నరికి

గ్రామవలంటీర్లపై జనసేన కార్యకర్తల దాడి

ఆటో డ్రైవర్‌ నమ్మకద్రోహం!

విశాఖ భూ కుంభకోణంపై విచారణ ప్రారంభం

రెండో పెళ్లే ప్రాణం తీసింది..

చోరీ కేసు ఛేదనకు వెయ్యిమంది సహకారం 

దేవికారాణి, నాగలక్ష్మిల విలాస జీవితాలు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అది మాత్రం ఎవరికీ చెప్పను: కాజల్‌

బట్టల రామస్వామి బయోపిక్కు

మహిళల గొప్పదనం చెప్పేలా...

ఐకాన్‌ ఆఫ్‌ గోల్డెన్‌ జూబ్లీ

ఆట ఆరంభం

నవ్వులతో నిండిపోవడం ఆనందంగా ఉంది