3వ తరగతి బాలికపై లైంగిక దాడి

14 Sep, 2018 20:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని టోలిచౌకిలో దారుణం చోటుచేసుకుంది. మూడవ తరగతి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడో వ్యక్తి. ఈ ఘటన టోలిచౌకిలోని ఆజాద్‌ ఇంటర్‌ నేషనల్‌ స్కూల్‌లో జరిగింది. స్కూలు యాజమాన్యంలోని ఓ వ్యక్తి తమ కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం నీలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గుల్జార్‌ చిక్కాడు!

వజ్రాల వ్యాపారి కళ్లుగప్పి రంగురాయితో పరారీ

కశ్మీర్‌ వాసిని యూఎస్‌ రెసిడెంట్‌గా...

జయరాం హత్య కేసులో పోలీసుల పాత్రపై విచారణ

ముగ్గురు స్నాచర్ల అరెస్ట్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సైలెంట్‌గా ఉన్నారు

నెక్ట్స్‌ ఏంటి?

వాళ్ల మైండ్‌సెట్‌ మారుతుందనుకుంటున్నా

ప్రేమ సందేశాలు

అందుకే వద్దనుకున్నా!

హత్య చేసిందెవరు?