ఆ వీడియోల కోసం యాహూ మాజీ ఉద్యోగి నిర్వాకం

2 Oct, 2019 12:27 IST|Sakshi

యాహూ మాజీ ఉద్యోగం నిర్వాకం

సెక్స్‌ వీడియో, ఫోటోల కోసం 6 వేల ఖాతాలు హ్యాక్‌

మనుషుల విపరీత ధోరణులు, వికారాలు ఎంత హేయంగా వుంటాయనే దానికి  నిదర్శనం యాహూ ఉద్యోగి మాజీ ఇంజనీర్ రీస్ డేనియల్ రూయిజ్ (34).  లైంగిక ఫోటోలు,  వీడియోల కోసం  ఏకంగా 6,000 ఖాతాలను హ్యాక్ చేశాడు.  అదీ తనకు తెలిసిన మహిళలు, తన తోటి మహిళా ఉద్యోగుల ఖాతాలనుంచే వీటిని చోరీ చేశాడు. 

ఎన్‌గాడ్జెట్  అందించిన కథనం ప్రకారం సంస్థలోని అంతర్గత నెట్‌వర్క్‌కు తన కున్న యాక్సెస్‌ను ఉపయోగించుకొని  ఈ దురాగతానికి పాల్పడ్డాడు.  తద్వారా  వేలాది వినియోగదారుల పాస్‌వర్డ్స్‌ను  హ్యాక్‌ చేశాడు.   వారి ఖాతాల్లోని వ్యక్తిగత ఫోటోలను, వీడియోలను తన పర్సనల్‌ హార్డ్ డ్రైవ్‌కు డౌన్‌లోడ్ చేశాడు.ప్రధానంగా మహిళలు,చిన్నపిల్లల సోషల్‌ మీడియా ఖాతాలే అతడి టార్గెట్‌. అంతేకాదు వీరిలో తన స్నేహితులు, మహిళా సహోద్యోగులు కూడా  ఉన్నారని స్వయంగా రూయిజ్‌  వెల్లడించాడు. థర్డ్‌ పార్టీ సైట్స్‌ ద్వారా యాపిల్ ఐక్లౌడ్, ఫేస్‌బుక్, జీమెయిల్, డ్రాప్‌బాక్స్‌ తదితర  ఖాతాల పాస్‌వర్డ్ రీసెట్‌ చేసి, తనకు కావాల్సిన  డాటాను చోరీ చేసేవాడు.  తాజాగా రూయిజ్‌ తన  నేరాన్ని అంగింకరించాడు. ఇందుకు  రూయిజ్ ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని అంచనా.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రూ.7లక్షలకే కేజీ బిస్కెట్‌ బంగారం అంటూ టోకరా

ప్రియురాలిని పొడిచి.. పదో అంతస్తు నుంచి..

మనస్తాపంతో బాలిక ఆత్మహత్య

బాలికను బలిగొన్న నీటికుంట

దంపతుల బలవన్మరణం

పోలీసుల అదుపులో లగ్జరీ ‘లయన్‌’

పొదల్లో పసికందు

న్యాయం చేస్తారా? ఆత్మహత్య చేసుకోమంటారా?

వాసవి ఇంజనీరింగ్‌ కళాశాలలో విద్యార్థులు గొడవ

ఏడాది క్రితం భార్యకు ప్రేమ లేఖ ఇచ్చాడని..

టపాసుల తయారీలో పేలుడు

వివాహేతర సంబంధం: ప్రియుడి సాయంతో ఘాతుకం

శ్రీచైతన్య కళాశాల విద్యార్థికి వేధింపులు

దేవికారాణి, పద్మల మధ్య రాజీకి నాగరాజు యత్నం!

అమీర్‌పేట్‌లో శాస్త్రవేత్త దారుణహత్య

హైదరాబాద్‌లో ఇస్రో శాస్త్రవేత్త దారుణ హత్య

సెల్‌ఫోన్‌ పేలి బాలిక మృతి

కన్న కూతుళ్లపైనే అత్యాచారం!

గుంటూరు జిల్లాలో విషాదం

ఎస్‌బీఐ డిప్యూటీ మేనేజర్‌ ఆత్మహత్య

రెండు గంటల్లో ఛేదించారు

నీతో ఎందుకు కనెక్ట్‌ అయ్యానో తెలియదు!

కుమార్తెపై లైంగిక దాడి.. ఏడేళ్ల జైలు

వీడిన హత్య కేసు మిస్టరీ

ఇనుమును బంగారంగా నమ్మించి

రెండో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టిందని..

వీళ్లు సామాన్యులు కాదు..

తన భార్య వెంట పడొద్దన్నందుకు..

అర్ధరాత్రి నకిలీ టాస్క్‌ఫోర్స్‌..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రెండు రోజులు నిద్రే రాలేదు

ఓవర్సీస్‌ టాక్‌.. ‘సైరా’ అదిరిపోయింది

సైరా విడుదలకు గ్రీన్‌సిగ్నల్‌

‘ఊరంతా అనుకుంటున్నారు’ అందరికీ నచ్చుతుంది

సైరా నాకో పుస్తకం

నామినేషన్‌లో ఉన్నదెవరంటే..?