అసెంబ్లీ వద్ద ఎస్సైకి గుండెపోటు

11 Sep, 2018 15:46 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఏపీ అసెంబ్లీ ఆవరణలో విధులు నిర్వహిస్తున్న ఓ ఎస్సై గుండె పోటుకు గురయ్యారు. డ్యూటీలో ఉన్న ఎస్సై కోలా మోహన్‌కు  గుండెనొప్పితో ఒక్కసారిగా కుప్పకూలారు. అప్రమత్తమైన మిగతా సిబ్బంది ఆయనను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విశాఖలో భారీ అగ్నిప్రమాదం

హరియాణ గ్యాంగ్‌ రేప్‌ : వైద్యుడి ప్రమేయం

ఒక మరణం.. రెండు ఆత్మహత్యలు

డ్రైనేజీలోకి దూసుకుపోయిన బస్సు

ప్రియుడిపై నటి ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సీనియర్‌ నటుడు కన్నుమూత

‘అఖిల్‌ 3’ ఫస్ట్‌ లుక్‌ రాబోతోంది!

జర్నలిస్టుకు క్షమాపణ చెప్పిన మోహన్‌లాల్‌

స్నేహం కాదు... అంతకు మించి!

మరో ప్రేమ ప్రయాణం!

మేము రెడీ..