కామాంధుడికి బుద్ధిచెప్పిన అక్కాచెల్లెళ్లు

17 May, 2019 19:18 IST|Sakshi

సాక్షి, నిజమాబాద్‌ : అసభ్యకరంగా ఫోటోలు, వీడియోలు తీసి, వేధింపులకు పాల్పడుతున్న ఓ కామాంధుడికి అక్కాచెల్లెళ్లు బుద్ధిచెప్పారు. తరుచూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అతడిని చితకబాది, పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన శుక్రవారం నిజామాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొద్దిరోజుల క్రితం నిర్మల్‌కు చెందిన అనిల్ అనే యువకుడు నిజమాబాద్‌కు చెందిన ఓ వివాహితకు కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. వివాహిత స్ప్రహకోల్పోవటంతో అసభ్యకరంగా ఆమెను ఫోటోలు, వీడియోలు తీశాడు. ఇందుకు ఆమె భర్త చెల్లెలు(మరదలు) సహకరించటం గమనార్హం.

అప్పటినుంచి బెదిరింపులకు పాల్పడుతూ అనిల్‌ వివాహితను లైంగికంగా వేధించేవాడు. అతనికి ఆమె మరదలు సహకరిస్తూ ఉండేది. ఓ రోజు వివాహిత ఫోటోలను ఆమె భర్తకు పంపారు ఇద్దరూ. దీంతో భార్యను అనుమానించిన భర్త ఆమెను ఇంటినుంచి బయటకు పంపేశాడు. ఈ నేపథ్యంలో మరోసారి నిజామాబాద్‌కు వచ్చిన అనిల్‌! తనవెంట రావాలంటూ వివాహితను బలవంతం చేశాడు. దీంతో వివాహిత, ఆమె చెల్లెలు ఇంటిపక్కన ఉండే వారి సహాయంతో అనిల్‌ను చితకబాది, పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. వివాహిత ఫిర్యాదు మేరకు 354(సి),448,506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
కామాంధుడికి అక్కాచెల్లెళ్లు దేహశుద్ధి

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రాంగ్‌ రూట్‌లో రావొద్దన్నందుకు దాడి

‘అమ్మానాన్న' నేను వెళ్లిపోతున్నా..

గిరిజన బాలికపై అత్యాచారం

బావిలో చిన్నారి మృతదేహం

పక్కపక్కనే సమాధులు ఉంచాలంటూ..

నకిలీ బంగారంతో బ్యాంకుకే బురిడీ

సినీ కాస్ట్యూమర్‌ ఆత్మహత్య

‘జార్ఖండ్‌ మూక దాడి’ వ్యక్తి మృతి

నైజీరియన్‌ డ్రగ్స్‌ ముఠా అరెస్టు

దుబాయ్‌లో ఉద్యోగం ఇప్పిస్తాని చెప్పి లాడ్జిలో..

అసెంబ్లీ బాత్రూంలో గొంతు కోసుకుని

స్వామీజీకి వింత అనుభవం!

పురుగుల మందు తాగినీటి గుంటలో పడి..

నా సెల్‌ నంబర్‌ బ్లాక్‌ చేశారు

ప్రేమ జంటలను ఉపేక్షించేది లేదు..

ఆ దంపతులు ప్రభుత్వ ఉద్యోగులైనా..కాసుల కోసం

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి 

తెల్లవారితే దుబాయ్‌ ప్రయాణం

యువతి ఎదుట ఆటోడ్రైవర్‌ వికృత చర్య

సీఆర్‌పీఎఫ్‌ ఉద్యోగి అనుమానాస్పద మృతి

ఉలిక్కిపడిన చిత్తూరు 

ప్రాణాలు తీస్తున్న ఈత సరదా

బెం‘బ్లేడ్‌’ ఎత్తిస్తూ..

ఘరానా మోసగాళ్లు అరెస్టు..

పర్సు కొట్టేసిన ఎయిరిండియా పైలట్‌

పీకలదాకా తాగి నడిరోడ్డుపై న్యూసెన్స్‌

భర్తను గట్టిగా ఓ చెంపదెబ్బ కొట్టిందంతే..

ఆధిపత్య పోరు.. ఆలయం కూల్చివేత

దమ్‌ మారో దమ్‌!

అఖిల్‌ ఎక్కడ?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కామ్రేడ్‌ కోసం

చిన్న విరామం

పండగ ఆరంభం

కంగారేం లేదు

తలచినదే జరిగినదా...

జై సేన సూపర్‌హిట్‌ అవ్వాలి