సైకోగా మారి ప్రియుడితో వీడియో కాల్స్‌

7 Sep, 2018 11:25 IST|Sakshi
నిందితురాలు అభిరామి, ప్రియుడు సుందరం

తిరువొత్తియూరు: పాలలో విషం కలిపి తాగించి ఇద్దరు పిల్లలను హత్య చేసిన అభిరామి కేసు విచారణలో పలు విషయాలు వెల్లడవుతున్నాయి. నిందితురాలు అభిరామి సెల్‌ఫోన్‌కు బానిసై సైకోగా మారినట్టు పోలీసుల విచారణలో తెలిసింది. చెన్నై కున్రత్తూరుకు చెందిన బ్యాంకు ఉద్యోగి విజయన్‌.

అతని భార్య అభిరామి (25). ఈమె తన ఇద్దరు పిల్లలకు పాలలో విషం కలిపి ఇచ్చి హత్య చేసిన కేసులో పోలీసులు అరెస్టు చేసి జైలులో ఉంచారు. అభిరామి ప్రియుడు సుందరంను పోలీసులు అరెస్టు చేసి ఉన్నారు. ఈ కేసులో పోలీసుల విచారణ జరుపుతున్నారు. విచారణలో సెల్‌ఫోన్‌కు బానిస అయిన అభిరామి తన ప్రియుడితో తరచూ గంటల తరబడి వీడియో కాల్స్‌లో మాట్లాడేవారని ఆ సమయంలో అడ్డువచ్చిన పిల్లలను చిత్రహింసలకు గురి చేసేదని తెలిసింది. ఈ క్రమంలో సైకోగా మారిన అభిరామి పిల్లలను హత్యచేసినట్టు తెలిసింది.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నోట్లో బీరు పోసి..ప్రమాదంగా చిత్రీకరించు!

జ్యోతి మృతదేహానికి రీపోస్టుమార్టం

బాలికపై అత్యాచారయత్నం..పోలీస్‌పై కేసు

2018లో 96 మంది జవాన్ల ఆత్మహత్య

కీలక విషయాలు వెల్లడించిన రాకేశ్‌రెడ్డి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సమాజానికి సందేశం

ఆస్కార్‌ మారుతోంది!

ప్రేమాలయం

ఫియాన్సీ కాస్తా ప్రొడ్యూసర్‌ ఆయెనే!

ప్రేమకు ప్రకృతి తోడైతే...

పైరసీ చేసేది నేనే!