వాళ్లకు వివాహేతర సంబంధం లేదు: హేమంత్‌

3 Sep, 2019 13:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సతీశ్ బాబు హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో నిందితుడు హేమంత్‌ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విచారణలో భాగంగా హేమంత్‌ పలు కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. సతీశ్‌ను తానే హతమార్చినట్లు అంగీకరించిన హేమంత్‌..ఈ హత్యతో ప్రియాంకకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నాడు. అదే విధంగా అందరూ భావిస్తున్నట్లుగా సతీశ్‌- ప్రియాంకల మధ్య వివాహేతర సంబంధం లేదని హేమంత్‌ తెలిపాడు. కాగా కూకట్‌పల్లిలోని కేపీహెచ్‌బీలో సతీశ్‌ దారుణ పరిస్థితుల్లో శవమై తేలిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన వ్యాపార భాగస్వామి హేమంత్‌ అతడిని హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

చదవండి : సతీశ్‌ హత్యకేసులో కొత్త కోణాలు 

ఈ నేపథ్యంలో దర్యాప్తు చేపట్టగా సతీశ్‌, హేమంత్‌లకు పరిచయమున్న ప్రియాంక అనే అమ్మాయి కారణంగానే హత్య జరిగిందని భావించారు. ఏడాది కాలంగా భార్యకు దూరంగా ఉంటున్న హేమంత్‌ను... ప్రియాంకతో సాన్నిహిత్యం తగ్గించుకోవాలని సతీశ్‌ హెచ్చరించినందుకే అతడి హత్య జరిగిందని అనుమానించారు. అదే విధంగా ఆర్థిక లావాదేవీల విషయంలోనూ పోలీసులు విచారణ జరిపారు. ఈ క్రమంలో సతీశ్‌ కాల్‌డేటా పరిశీలించిన అనంతరం హేమంత్‌ను అదపులోకి తీసుకుని.. సీసీటీవీ ఫుటేజీ సహా పలు కీలక ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం హేమంత్‌ నేరం అంగీకరించడంతో.. అతడికి ఎవరు సహకారం అందించారన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చికిత్స పొందుతూ బాలుడి మృతి

డాక్టర్‌ కుటుంబం ఆత్మహత్య; నిందితుడి అరెస్ట్‌

ఖాకీల వేధింపులతో బలవన్మరణం

మద్యం మత్తులో వివాహితపై..

సాయం పేరుతో మహిళపై దారుణం..

షమీపై అరెస్ట్‌ వారెంట్‌

పోలీసుల అదుపులో హేమంత్

కోరిక తీర్చలేదన్న కోపంతో యువతిని..

దారుణం : 90 ఏళ్ల వృద్ధుడిని ఫ్రిజ్‌లో కుక్కి..

విషాదం: ఆడుకుంటూ చెరువులో పడి..

చిన్మయానంద్‌పై లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం

మోడల్‌కు అసభ్యకర సందేశాలు పంపుతూ..

సతీష్‌ హత్యకేసు : బయటపడుతున్న కొత్త కోణాలు

వివాహేతర సంబంధం పర్యవసానం.. హత్య

డాక్టర్‌ అందుబాటులో లేకపోవడంతో దారుణం..!

14 ఏళ్ల బాలికను అతికిరాతకంగా..

భార్యను కాపురానికి పంపలేదని..

అల్లుడి చేతిలో అత్త దారుణహత్య..!

పగ పెంచుకొని.. కత్తితో దాడి 

పండగ వేళ విషాదం

ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య

వృద్ధురాలి హత్య..!

‘కస్టమర్‌ కేర్‌’ టోకరా!

పైశాచికమా.. ప్రమాదమా?

ఒక ఆటో..70 సీసీ కెమెరాలు

పరీక్ష రాస్తూ యువకుడి మృతి

అయ్యో.. పాపం!

ఆశలు చిదిమేసిన లారీ

అమెరికాలో మళ్లీ కాల్పులు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలేశా: జబర్దస్త్‌ ఫేం అభి

రాజుగారి గది 3 ఫస్ట్ లుక్‌ లాంచ్‌ చేసిన వినాయక్‌

ద‌స‌రా బ‌రిలో ‘చాణ‌క్య’

బిగ్‌బాస్‌.. నామినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

సాహోపై కేటీఆర్‌ కామెంట్‌

ఆమె ఎవరన్నది కనుక్కోలేక పోతున్నారా!