పుణేలో కోరుట్ల యువతి ఆత్మహత్య

26 Apr, 2019 09:26 IST|Sakshi
మౌనిక  (ఫైల్‌)

కోరుట్ల: పుణేలో కోరుట్ల యువతి పిట్ల మౌనిక(23) నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. కోరుట్లలో నివాసముంటున్న పిట్ల శేషు–జ్యోతి దంపతుల కుమార్తె మౌనిక హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ పూర్తి చేసింది. తండ్రి శేషు ఉపాధికోసం దుబాయ్‌ వెళ్లగా తల్లి జ్యోతితో కలిసి మౌనిక కోరుట్లలో ఉంటోంది. రెండేళ్ల క్రితం పుణేలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తోంది. వారంక్రితం ఆ కంపెనీలో తక్కువ జీతం ఉండడంతో పని మానేసి వేరే కంపెనీలో ఉద్యోగంకోసం ఇంటర్వ్యూకు హాజరైనట్లు సమాచారం.

ఇంటర్వ్యూలో సక్సెస్‌ కాలేదనే తీవ్ర ఒత్తిడిలో బుధవారం సాయంత్రం తల్లికి ఈ విషయం ఫోన్‌లో చెప్పి బాధపడినట్లు సమాచారం. అనంతరం సెల్‌ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. ఆందోళన చెందిన తల్లి జ్యోతి వివరాలు తెలుసుకునేందుకు యత్నించగా మౌనిక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డట్లు సమాచారం అందింది. ఈ విషయంపై పుణేలో పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. తల్లి జ్యోతి, బంధువులు మౌనిక ఆత్మహత్యతో తీవ్ర విషాదంలో మునిగి పోయారు. మౌనిక తండ్రి శేషు దుబాయ్‌ నుంచి వచ్చినట్లు సమాచారం.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం రవిప్రకాశ్‌!

రవిప్రకాశ్‌పై మరో కేసు 

మార్కెట్‌యార్డులో యువరైతు ఆత్మహత్యాయత్నం

బర్త్‌డేకు డబ్బులు ఇవ్వలేదని తల్లిదండ్రులపై..

నోట్లో పేలిన పైపు.. మహిళ మృతి

మద్యం తాగి బస్సు నడిపాడని..

షార్ట్‌సర్క్యూట్‌తో కారు దగ్దం

నకిలీ పోలీస్‌ ఆఫీసర్‌ అరెస్ట్‌

హోం వర్క్‌ చేయలేదని..168 సార్లు..

చైన్‌ స్నాచర్‌ అరెస్ట్‌

జైలులోకి గంజాయి విసిరిన యువకులు

వేరు కాపురానికి భర్త ఒప్పుకోలేదని..

సరైన ఉద్యోగం లేదని ఆత్మహత్య

టార్చ్‌లైట్‌ సినిమాలాగే మహిళను ఎరగా వేసి..

ఇంటర్‌ విద్యార్థి దారుణ హత్య

వీడియో : మహిళ మెడలో చైన్ ఎలా కొట్టేసాడో చూడండి

కారు బోల్తా.. కియా ఉద్యోగి మృతి

గృహిణి అదృశ్యం.. చెట్టుకు కట్టేసి

ప్రభుత్వ పాఠశాలలో ప్రేమ జంట ఆత్మహత్య

రవిప్రకాశ్‌ శివాజీ కుట్ర బట్టబయలు

డాన్స్‌ బార్‌లో15 మంది అరెస్ట్‌.. అంతా ఉన్నతాధికారులే!

బాధలు భరించలేకే..

పని చేసే ఇంటికే కన్నం

కాపీ.. పేస్ట్‌.. చేసేయ్‌ చీట్‌!

కోచింగ్‌ పేరుతో ఇంటికి కన్నం

కోడికూర తెచ్చిన తంటా!

బెజవాడలో రవిప్రకాశ్‌, శివాజీ!

సోదరి పట్ల అసభ్యకరంగా..

లారీపై 102 చలాన్లు

‘విద్యా సంస్కరణల’ పేరుతో టోకరా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఎంతవారికైనా శిక్ష తప్పదు

బాండ్‌కి బ్రేక్‌

మౌనం వీడారు

మా సెట్లో ఆడా మగా తేడా లేదు

కొత్త కోణం

నిజమేనా?