తండ్రిని ముక్కలుగా కోసి.. బకెట్‌లో వేసి..

18 Aug, 2019 19:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో దారుణం చోటుచేసుకుంది. కన్న తండ్రి అనే కనికరం లేకుండా అతి క్రూరంగా ప్రవర్తించాడో కొడుకు. తండ్రిని ముక్కలు ముక్కులుగా నరికి బకెట్‌లో నింపాడు. ఈ సంఘటన గురువారం నాడు మల్కాజ్‌గిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మల్కాజ్‌గిరి మౌలాలి ఆర్‌టీసీ కాలనీకి చెందిన మారుతీ (80) రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. అతడి కుమారుడు కిషన్ (30) జులాయిగా మారి చెడు అలవాట్లకు బానిసయ్యాడు. దీంతో తండ్రీకొడుకుల మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో గురువారం కూడా ఇద్దరి మధ్య గొడవ చోటుచేసుకుంది. మాటామాటా పెరిగింది!దీంతో ఆగ్రహానికి గురైన కిషన్‌ తండ్రిని కత్తితో పొడిచి చంపాడు.

అనంతరం తండ్రి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి బకెట్‌లో కుక్కాడు. హత్య జరిగి మూడు రోజులు కావస్తుండటంతో బకెట్‌నుంచి దుర్వాసన రావటం ప్రారంభమైంది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మనిషి శరీర భాగాలు ముక్కలుగా చేసి బకెట్లో  వేసినట్లు కనుగొన్నారు. కిషన్‌ తండ్రి మారుతిని హత్యచేసినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్‌ టీం సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తండ్రీకూతుళ్లను కలిపిన గూగుల్‌

వీడు మామూలోడు కాడు : వైరల్‌

చినబాబు అరెస్ట్‌, జ్యోతికి బ్లూ కార్నర్‌ నోటీస్‌!

కరెంట్‌ షాక్‌తో ఐదుగురు విద్యార్థులు మృతి

ప్రజారోగ్యం పణంగా పెట్టి..

పిన్నితో వివాహేతర సంబంధం..!

కృష్ణానదిలో దూకిన మహిళ

అత్తా ! నీ కూతుర్ని చంపా.. పోయి చూసుకో

బావమరిది చేతిలో రౌడీషీటర్‌ హత్య!

సాండ్‌విచ్‌ త్వరగా ఇవ్వలేదని కాల్చి చంపాడు..!

మహిళ సాయంతో దుండగుడి చోరీ

పెళ్లిలో ఆత్మాహుతి దాడి..!; 63 మంది మృతి

అర్చకుడే దొంగగా మారాడు

ఇస్మార్ట్‌ ‘దొంగ’ పోలీస్‌!

నకిలీ బంగారంతో బ్యాంక్‌కు టోపీ

బాలికను తల్లిని చేసిన తాత?

వసూల్‌ రాజాలు

వేధింపులే ప్రాణాలు తీశాయా?

స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం

కోడెల కుమారుడిపై కేసు 

ముగ్గురు పార్థి గ్యాంగ్‌ సభ్యుల అరెస్ట్‌

పోంజీ కుంభకోణం కేసులో ఈడీ దూకుడు

స్కూటర్‌పై వెళ్తుండగా..గొంతు కోసేసింది!

ఏసీబీకి చిక్కిన ‘ఉత్తమ’ పోలీస్‌ 

తనను ప్రేమించట్లేదని వీఆర్‌ఏ ఆత్మహత్య

తిరుమలలో దళారీ అరెస్టు

భారీ ఎత్తున గంజాయి స్వాధీనం 

బతుకు భారమై కుటుంబంతో సహా...

భార్యకు వీడియో కాల్‌.. వెంటనే ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సెప్టెంబర్‌ 8న సినీ రథసారథుల రజతోత్సవ వేడుక

వైరల్‌ అవుతున్న ప్రభాస్‌ కటౌట్‌

బిగ్‌బాస్‌.. ఓట్లు తక్కువ వచ్చినా సేవ్‌!

వైఎస్‌ జగన్‌ పాలనపై ప్రభాస్‌ కామెంట్‌

షూటింగ్‌లో గాయపడ్డ విక్టరీ వెంకటేష్‌

సాహో.. ఆ ప్రేక్షకులను అలరిస్తే చాలు!