చైతన్య కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య

3 Feb, 2018 19:38 IST|Sakshi

సాక్షి, విజయవాడ : కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు  చైతన్య కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఎంసెట్‌ మెడికల్‌ లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌ తీసుకుంటున్న విద్యార్థిని చంద్రకా నాగమణి శనివారం మధ్యాహ్నం కళాశాల క్లాస్‌ రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనంతపురం జిల్లాకు చెందిన నాగమణి చైతన్య కాలేజీలోని వసతి గృహంలో ఉంటూ లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌ తీసుకుంటోంది.

మరోవైపు పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అలాగే ఘటనా స్థలంలో సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చంద్రికా నాగమణి రాసిన సూసైడ్‌ లేఖలో కీలక సమాచారం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే విద్యార్థిని తల్లిదండ్రులకు పోలీసులు ఆత్మహత్య సమాచారం అందించారు.

ఆత్మహత్య ఘటనపై విచారణకు ఆదేశం
విద్యార్థిని చంద్రికా నాగమణి ఆత్మహత్య ఘటనపై మంత్రి గంటా శ్రీనివాసరావు విచారణకు ఆదేశించారు. ఆమె మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నా...విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర దిగ్ర్భాంతి కలిగించిందన్నారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఇంటర్మీడియెట్‌ బోర్డు కమిషనర్‌కు మంత్రి ఆదేశాలు ఇచ్చారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పా‘పాల’ భైరవుల ఆటకట్టు!

అనుమానంతోనే హత్య

అనుమానంతో పెళ్లైన ఐదు నెలలకే...

ఆస్తి పత్రాల కోసం దంపతుల కిడ్నాప్‌

డబుల్‌ దందా..

పక్కా ప్లాన్‌తో..పుట్టినరోజు నాడే...

30 గంటల్లో పట్టేశారు..!

‘ఉన్నావ్‌’ రేప్‌ బాధితురాలికి యాక్సిడెంట్‌ 

ప్రేమ జంట ఆత్మాహుతి

మృత్యు శకటం.. మృతుల్లో కొత్త పెళ్లి కొడుకు

కులాంతర వివాహం: తల్లిదండ్రులకు చిత్రహింసలు

పబ్‌పై పోలీసుల దాడి

రవిశేఖర్‌ను పట్టిస్తే రూ.లక్ష 

బేగంపేటలో వింగర్‌ బీభత్సం 

‘ఇది ఎమ్మెల్యే కాలేజీ.. దిక్కున్నచోట చెప్పుకోండి’

బేగంపేటలో టాటా వింగర్‌ బీభత్సం

వికారాబాద్‌లో గుప్తనిధుల కలకలం

అప్పు తీర్చమని అడిగితే తల తెగింది..

విజయవాడ కరకట్ట మీద కారు బీభత్సం

ప్రేమ పెళ్లికి పెద్దల నిరాకరణ.. ఇంటి నుంచి అదృశ్యమై..!

సోనీ కిడ్నాప్‌ కేసులో పోలీసుల పురోగతి

ఆస్పత్రిలో ఉరేసుకున్న వివాహిత

భార్య కాటికి.. భర్త పరారీ..

భార్యను పంపలేదని.. వదినను చంపిన మరిది

యువతితో ఎఫైర్‌ : ప్రియుడిని చావబాదారు

అదృశ్యమై.. చెరువులో శవాలై తేలారు

వైఎస్‌ జగన్‌ పీఏ నెంబర్‌ స్పూఫింగ్‌ చేసినందుకు అరెస్ట్‌

చారి.. జైలుకు పదకొండోసారి!

సానా సతీష్‌ అరెస్టు

నా కొడుకును చంపేయండి: చిట్టెమ్మ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నా జాక్‌పాట్‌ సూర్యనే!

‘నా కథ విని సాయిపల్లవి ఆశ్చర్యపోయింది’

నోరు జారి అడ్డంగా బుక్కైన రష్మీక

ఆ ముద్ర  చెరిగిపోయింది

తలైవి కంగనా

పూణే కాదు  చెన్నై