రాజ్‌భవన్‌ ముందు వ్యక్తి ఆత్మహత్యాయత్నం

6 Sep, 2018 14:39 IST|Sakshi

హైదరాబాద్‌: రాజ్‌భవన్‌ ముందు ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన తెలంగాణ సామాజిక విద్యార్థి ఉ‍ద్యమకారుడు బొప్పని ఈశ్వర్‌గా గుర్తించారు. ఆత్మహత్యాయత్నం చేయబోయ ముందే తాను చెప్పదలచుకున్న విషయాలను ఈశ్వర్‌ లేఖలో ప్రస్తావించాడు. తెలంగాణ ఉద్యమకారుల లెక్క తేలాలని, తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన ఉద్యమకారులకు ఏం చేశారో చెప్పాలని యువకుడు డిమాండ్‌ చేశాడు.

తెలంగాణ ఉద్యమకారుల లెక్క తేలనిదే ముందస్తు ఎన్నికలకు ఎలా వెళతారని ఈశ్వర్‌ ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను బ్రిటీష్‌ వారితో పోల్చారు..రాజ్‌న్యూస్‌ను వాడుకుని పక్కనపెట్టారు.. కోదండరాం సార్‌ను ఆడు అని ఎవడు అని పరుషపదజాలంతో మాట్లాడారని గుర్తు చేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమకారులు చదువుకు దూరం అయ్యారు..ఉద్యోగాలకు దూరం అయ్యారు..అలాంటి ఉద్యమకారులకు జీవనాధారం ఏది అని ప్రశ్నించారు. నేను ప్రాణ త్యాగం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, మీరు ఉద్యమం చేయడానికి సిద్ధమా అని లేఖ ద్వారా అడిగారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అవమానంతో ఆత్మహత్య

దొంగ దొరికాడు..

కారును ఢీకొన్న లారీ; ఇద్దరి మృతి

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం..

మేనమామను కడతేర్చిన అల్లుడు

వాడు మనిషి కాదు.. సైకో!

నమ్మించి.. ముంచేస్తారు

గోదావరిలో స్నానానికి దిగి యువకుడి మృతి

మృత్యువులోనూ.. వీడని మిత్ర బంధం

సీఎంపై అనుచిత వ్యాఖ్యలు

ఇద్దరినీ ఒకే చోట సమాధి చేయండి

పట్ట పగలే బార్‌లో గొడవ

మాజీ ప్రియురాలిపై లైంగికదాడి.. హత్యాయత్నం

కాపురానికి రాలేదని భార్యను..

భార్యపై అత్యాచారానికి యత్నించిన స్నేహితున్ని..

దొడ్డబళ్లాపురలో ఉగ్ర కలకలం

చిన్నారిని చంపేసిన కుక్కలు

బాధిత బాలికకు రూ.10 లక్షల పరిహారం

వ్యాపార దిగ్గజం మీలా.. అస్తమయం 

మంగళగిరిలో రౌడీ షీటర్‌ దారుణహత్య

సామలేశ్వరి ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

ఆప్‌ ఎమ్మెల్యేకు జైలు శిక్ష విధించిన కోర్టు

ఫ్లాట్‌ నుంచి దుర్వాసన; తల్లీకొడుకుల మృతదేహాలు..

పాత వీడియోనే.. మళ్లీ వైరల్‌!

ఘోర బస్సు ప్రమాదం; ఆరుగురు మృతి

ఇది ఆ గ్యాంగ్‌ పనే!

బాలికపై స్కూల్‌ అటెండర్‌ వేధింపులు

యువతిపై అత్యాచారం..

విద్యార్థినిలకు బ్లాక్‌మెయిల్‌..స్పందించిన సీఎం

కృష్ణదేవరాయ యూనివర్శిటీలో కి‘లేడీ’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మేఘాకు జాక్‌పాట్‌

ఆ కోరిక ఇంకా తీరనేలేదు!

గిల్టీ ఫీలింగ్‌తో...

జగపతిబాబు@ స్కార్‌ రవిశంకర్@ ముఫార్‌

మరో రీమేక్‌లో?

మరచిపోలేని సంవత్సరం ఇది