దాసరి ఆదిత్య హత్యకేసులో వీడిన మిస్టరీ

7 Aug, 2019 08:49 IST|Sakshi

టెన్త్‌ విద్యార్థే ఆదిత్యను హతమార్చాడు..

సాక్షి, అవనిగడ్డ : చల్లపల్లి బీసీ వసతి గృహంలో మూడో తరగతి విద్యార్థి దాసరి ఆదిత్య(8) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. పదో తరగతి విద్యార్థే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్థారించారు.  సోమవారం ఆదిత్యతో జరిగిన గొడవ కారణంగా పథకం ప్రకారం చంపినట్లు నిందితుడు అంగీకరించాడు. అతడి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన పెన్సిల్‌ చెక్కే బ్లేడ్‌తో పాటు రక్తపు మరకలు ఉన్న దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదిత్య తన మాట వినడం లేదనే కోపంతో నిందితుడు ఈ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

చదవండి: మూడో తరగతి విద్యార్థి దారుణ హత్య 

ఈ సందర్భంగా పలు ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పదో తరగతి విద్యార్థి సోమవారం రాత్రి ఆదిత్యను బాత్రూమ్‌కు తోడు తీసుకు వెళ్లి అనంతరం బ్లేడ్‌తో గొంతు కోశాడు. గుంటూరు జిల్లాకు చెందిన నిందితుడు, ఆదిత్య  కొన్నిరోజులు కలసి  పడుకున్నారు. అయితే అతడి వికృత చేష్టలకు భయపడి ఆదిత్య అతడి దగ్గర పడుకోవడం మానేసినట్టు తెలిసింది. దీంతో కక్ష పెంచుకున్న నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు.  ఇక నిందితుడితో పాటు హాస్టల్‌ వార్డెన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటనకు సంబంధించి ఇన్‌చార్జి వసతి గృహ అధికారి పీవీ నాగరాజు, వాచ్‌మన్‌ నాగబాబుని  జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ సస్పెండ్‌ చేశారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టీవీ నటుడు మధు ప్రకాష్‌ భార్య ఆత్మహత్య

అమెరికాలో ఆంధ్రా యువకుడు దుర్మరణం

ఆయువు తీసిన అప్పులు

టాయినెక్స్‌ పరిస్థితి ఏమిటి?

ఆపరేషన్‌ ముస్కాన్‌తో 94 మందికి విముక్తి

గన్నవరంలో రోడ్డు ప్రమాదం

దొరికితే దొంగ.. లేకుంటే దొర

గంజా మత్తులో ఉన్న యువతిపై నకిలీ పోలీసు..

బంపర్‌ ఆఫర్‌ ఇచ్చిన దొంగ!

మూడో తరగతి విద్యార్థి దారుణ హత్య 

ఫేస్‌బుక్‌ మోసగాడు అరెస్టు

పాల వ్యాపారితో.. వివాహేతర సంబంధం

కత్తి దూసిన ‘కిరాతకం’

300 కేజీల గంజాయి పట్టివేత

ఇద్దరు జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు మృతి

ప్రభుత్వ మహిళా న్యాయవాది  హత్య కలకలం

ఏసీబీకి చిక్కిన అవినీతి ఆర్‌ఐ

సెల్ఫీ దిగి.. ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ

‘ఆదిత్యను దారుణంగా హత్య చేశారు’

రెయిన్‌బో టెక్నాలజీస్‌ పేరుతో ఘరానా మోసం

ఘోరకలి నుంచి కోలుకోని కొత్తపల్లి

ఎదురొచ్చిన మృత్యువు.. మావయ్యతో పాటు..

స్పా ముసుగులో వ్యభిచారం..

బీటెక్‌ చదివి... ఏసీబీకి చిక్కి...

లోయలోకి వ్యాన్‌: ఎనిమిది మంది చిన్నారుల మృతి

‘రయ్‌’మన్న మోసం!

ప్రేమ వివాహం: అనుమానంతో భార్య, పిల్లల హత్య!

పోలీసునని బెదిరించి..

బాలుడి కిడ్నాప్‌ కేసును ఛేదించిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

స్టార్‌ హీరో ఇంట విషాదం

బీ టౌన్‌ రోడ్డుపై ఆర్‌ఎక్స్‌ 100

పవర్‌ఫుల్‌ కమ్‌బ్యాక్‌

కామెడీ కాస్తా కాంట్రవర్సీ!

చాలెంజింగ్‌ దర్బార్‌

నాని విలన్‌గా సిక్స్‌ ప్యాక్‌లో