కలెక్టరేట్‌ ఎదుట యువతి ఆత్మహత్యాయత్నం

29 Nov, 2018 11:58 IST|Sakshi
కలెక్టర్‌తో గోడు వెల్లబోసుకుంటున్న యువతి

అనంతపురం సెంట్రల్‌: కలెక్టర్‌ కార్యాలయం ఎదుట బుధవారం ఓ యువతి కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యకు యత్నించింది. స్థానికులు వెంటనే స్పందించి ఆమె ప్రయత్నాన్ని నిలువరించారు. అదే సమయంలో కలెక్టర్‌ వీరపాండియన్‌ రావడంతో బాధితురాలిని కార్యాలయంలోకి పిలిపించి కారణాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసుల కథనం మేరకు... నగరంలో నవోదయకాలనీలో నివాసముంటున్న గాయత్రి అనే యువతి శింగనమల మండలం కొరివిపల్లికి చెందిన రాజు అనే యువకుడిని ప్రేమించింది. పెళ్లి చేసుకోవడానికి సదరు యువకుడు నిరాకరిస్తూ వస్తుండటంతో మనస్తాపం చెందిన గాయత్రి బుధవారం కలెక్టరేట్‌ ఎదుట ఆత్మహత్యకు యత్నించింది. సమస్యను విన్న కలెక్టర్‌ యువతికి న్యాయం చేయాలని వన్‌టౌన్‌ పోలీసులను ఆదేశించారు. రంగంలోకి దిగిన పోలీసులు సదరు యువతి నుంచి కారణాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతానికి మహిళా,శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యలలో నడుస్తున్న సర్వీసు హోంలో ఆమెకు ఆశ్రయం కల్పించారు. యువకున్ని స్టేషన్‌కు తీసుకొచ్చి విచారిస్తామని వన్‌టౌన్‌ సీఐ విజయభాస్కర్‌గౌడ్‌ తెలిపారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పండుగపూట విషాదం 

120 కిలోల బంగారం పట్టివేత

తిరునాళ్లకు వచ్చి.. మృత్యుఒడికి

మృత్యు మలుపులు..!

మృత్యువులోనూ వీడని.. చిన్నారి స్నేహం  

పరీక్షకు వెళుతూ.. మృత్యు ఒడికి

సీనియర్‌ నటి ఇంట్లో చోరీ

భర్తతో కలసి ఉండలేక.. ప్రియుడితో కలిసి ఆత్మహత్య

హోలీ వేడుకల్లో విషాదం

మహిళ అనుమానాస్పద మృతి

గంజాయి కోసం గతి తప్పారు!

ప్రేమ పెళ్లికి అడ్డుగా ఉన్నాడనే

అమరావతి బస్సు ఢీ.. ఇద్దరు మృతి

బిడ్డ సహా దంపతులు ఆత్మహత్యాయత్నం

ప్రేమజంట ఆత్మహత్య

తుపాకీతో కాల్చుకున్న కానిస్టేబుల్‌

‘పుల్వామా అమరులు ఇప్పుడు సంతోషిస్తారు’

ఉసురు తీస్తున్న.. వివాహేతర సంబంధాలు

ఫోన్‌లో మరణ వాంగ్మూలం రికార్డు చేసి..

ఎంత పరీక్ష పెట్టావు తల్లీ...

గ్యాస్‌ సిలిండర్‌ పేలి వ్యక్తి మృతి

పాపం..పసివాళ్లు

అమ్మాయిలను పార్టీకి పిలిచాడని..

డూప్‌తో కానిచ్చేశారని, నటుడు ఫిర్యాదు

ప్రియుడితో కలిసి దివ్యాంగుడైన భర్తను..

నకిలీ ఐఎఫ్‌ఎస్‌ అధికారి అరెస్ట్‌

ఎంబీఏ(గోల్డ్‌మెడలిస్ట్‌) చోరీల బాట..

7 కోట్ల మంది డేటాచోరీ

వాట్సాప్‌లో వివరాలు... కొరియర్లో సర్టిఫికెట్లు!

ఇస్త్రీ చేసేయ్‌.. వీసా మార్చేయ్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విక్రమ్ సహిదేవ్ హీరోగా ‘ఎవడు తక్కువకాదు’

‘కాదండి.. బాధ ఉండదండి..’

అది మా ఆయనకు నచ్చదు : సమంత

‘తుగ్లక్‌’గా నందమూరి హీరో

హీరోగా యాంకర్‌ ప్రదీప్‌

సినిమా చూపిస్త మావా..