వీడు మామూలు దొం‍గ కాదు!

6 Sep, 2019 12:58 IST|Sakshi

చెన్నై: దొంగతనాలు జరగకుండా చూడాల్సింది పోలీసులు. అలాంటిది ఏకంగా పోలీస్‌ స్టేషన్‌లోనే దొంగతనం జరిగితే. ఆశ్చర్యంగా ఉన్న ఇలాంటి సంఘటన ఒకటి తమిళనాడు ట్రాఫిక్‌ పోలీస్‌ బూత్‌లో చోటు చేసుకుంది. వినోద్‌ అనే ట్రక్‌ డ్రైవర్‌ పోలీస్‌ బూత్‌ నుంచి ఫ్యాన్‌, కుర్చీలు, లైట్లు దొంగిలించాడు. ఈ సంఘటన ఈ నెల 2న జరిగింది. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ విధి నిర్వహణలో బిజీగా ఉన్నాడు. ఇదే అదునుగా భావించిన వినోద్‌ తెరిచి ఉన్న పోలీస్‌ బూత్‌లోకి ప్రవేశించి.. ఫ్యాన్‌, లైట్లు, కుర్చీలు దొంగిలించుకు వెళ్లాడు. తిరిగి వచ్చిన అధికారి పోలీస్‌ బూత్‌లో దొంగతనం జరిగిందని గుర్తించాడు. వెంటనే సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుడు వినోద్‌ను గుర్తించి అరెస్ట్‌ చేశారు. పోలీస్‌ బూత్‌కు బయట నుంచి తాళం వేయకపోవడంతో తాను లోపలికి వెళ్లి దొంగతనం చేశానని వినోద్‌ ఒప్పుకున్నాడు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మితిమీరిన వేగం తెచ్చిన అనర్థం

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

నిండు చూలాలు దారుణ హత్య

అయ్యో.. పాపం పసిపాప..

విషాదం: పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి..

విక్రయించేందుకే బాలుడి కిడ్నాప్‌..

ప్రియురాలిని దూరం చేశాడనే.. భార్య ఫిర్యాదుతో వెలుగులోకి

వైద్యం వికటించి బాలింత మృతి

ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాల పేరుతో మోసం

సెల్‌ఫోన్‌ దొంగల అరెస్టు

మహిళ ప్రాణం తీసిన భూ తగాదా

సహజీవనానికి నిరాకరించిందని నడిరోడ్డుపైనే..

బాలికల ఆచూకీ లభ్యం

అతిథిగృహాల ముసుగులో అకృత్యాలు

కలతల కల్లోలంలో.. తల్లీ బిడ్డల ఆత్మహత్య

కారు ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి

‘నన్ను క్షమించండి..మేం చచ్చిపోతున్నాం’

బావిలో దూకి కౌలు రైతు ఆత్మహత్య

ప్రాణం తీసిన రూ.180

బెట్టింగ్‌రాయుళ్ల ఒత్తిళ్లతో వ్యక్తి ఆత్మహత్య

సీసీ కెమెరా తీగలు కత్తిరించి.. పెద్దాసుపత్రిలో దొంగలు 

స్విమ్మింగ్‌ కోచ్‌పై ‘రేప్‌’ ఆరోపణలు!

పుట్టినరోజు కేక్‌లో విషం!

దెయ్యమై వేధిస్తుందేమోనని తల నరికి...

ప్రాణం తీసిన గెట్ల పంచాయతీ

తీహార్‌ జైలుకు చిదంబరం

అమెరికాలో భారతీయ దంపతుల మృతి

అప్పటి నుంచి సతీష్‌పై ద్వేషం పెంచుకున్న హేమంత్‌

ఇంకా అజ్ఞాతంలోనే చింతమనేని ప్రభాకర్‌!

భార్య మృతి తట్టుకోలేక..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ ఆలోచన నుంచి పుట్టినదే 83

అరుదైన అక్షర

ఈడో రకం

రామచక్కని సీత టైటిల్‌ బాగుంది

హ్యాట్రిక్‌ కాంబినేషన్‌

చివరి క్షణం