వైఎస్సార్‌సీపీ నాయకునిపై దాడి

12 May, 2019 11:17 IST|Sakshi
చికిత్స పొందుతున్న వైఎస్సార్‌సీపీ  నాయకుడు నారాయణ

రాజంపేట : పట్టణంలోని మన్నూరుకు చెందిన టీడీపీ నాయకుడు బండారు బాలయ్య తనపై  దాడి చేసి గాయపరిచినట్లు వైఎస్సార్‌సీపీ నాయకుడు నారాయణ తెలిపారు. ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరపున తాను పనిచేశాననే కక్షతోనే తనపై దాడి చేసినట్లు ఆరోపించారు. బండారు బాల య్య, ఆయన సంబంధీకులు దౌర్జన్యంగా తన ఇంటిపైకి వచ్చి దాడికి దిగారన్నారు. చికిత్స కో సం ఏరియా ఆసుపత్రికి వస్తే  ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం రెఫర్‌ చేయలేదన్నారు. అధికారపార్టీ ఒత్తిడికి తలొగ్గే వైద్యులు ఇలా వ్యవహరించారన్నారు. కాగా గాయపడిన నారాయణను వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌ పోలా శ్రీనివాసులరెడ్డి, నాయకుడు విశ్వనాథరాజు, పలువురు పట్టణ నాయకులు పరామర్శించారు.

కేసులు నమోదు చేశాం
మన్నూరులో జరిగిన ఘటనపై ఇరువర్గాల నుంచి అందిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మహేశ్‌నాయుడు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నారాయణను కలిసి ఘర్షణకు కారణమైన వివరాలను సేకరించామన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆప్‌ ఎమ్మెల్యేకు జైలు శిక్ష విధించిన కోర్టు

ఫ్లాట్‌ నుంచి దుర్వాసన; తల్లీకొడుకుల మృతదేహాలు..

పాత వీడియోనే.. మళ్లీ వైరల్‌!

ఘోర బస్సు ప్రమాదం; ఆరుగురు మృతి

ఇది ఆ గ్యాంగ్‌ పనే!

బాలికపై స్కూల్‌ అటెండర్‌ వేధింపులు

యువతిపై అత్యాచారం..

విద్యార్థినిలకు బ్లాక్‌మెయిల్‌..స్పందించిన సీఎం

కృష్ణదేవరాయ యూనివర్శిటీలో కి‘లేడీ’

పేరు తేడా.. పెళ్లి ఆపేసింది!

చీరల దొంగలు చీరాలకు వెళుతూ..

గృహిణి అదృశ్యం

అదుపు తప్పిన బాలుడు.. నగరంలో దందాలు

నగరాన్ని నంజుకుంటున్న నల్లజాతీయులు

ఏకాంతంగా దొరికారు.. గుండుకొట్టించారు!

అమెరికాలో పాతబస్తీ యువకుడి మృతి

రూ. 4వేలకు ఆరు నెలల చిన్నారి కొనుగోలు

అజ్ఞాతంలో ఉన్నా పసిగట్టారు

ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

మహిళపై దుబాయ్‌ ఏజెంట్‌ లైంగిక దాడి

రాంగ్‌ రూట్‌లో రావొద్దన్నందుకు దాడి

‘అమ్మానాన్న' నేను వెళ్లిపోతున్నా..

గిరిజన బాలికపై అత్యాచారం

బావిలో చిన్నారి మృతదేహం

పక్కపక్కనే సమాధులు ఉంచాలంటూ..

నకిలీ బంగారంతో బ్యాంకుకే బురిడీ

సినీ కాస్ట్యూమర్‌ ఆత్మహత్య

‘జార్ఖండ్‌ మూక దాడి’ వ్యక్తి మృతి

నైజీరియన్‌ డ్రగ్స్‌ ముఠా అరెస్టు

దుబాయ్‌లో ఉద్యోగం ఇప్పిస్తాని చెప్పి లాడ్జిలో..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చెన్నై ప్రజలకు మంచు మనోజ్‌ సాయం

గ్యాంగ్‌ లీడర్‌పై ఏజెంట్ ఎఫెక్ట్‌!

షాట్‌ల కాల్చినం తమ్మీ.. లైట్‌ తీస్కో!

పెళ్లి చేసుకున్న ఒకప్పటి హీరోయిన్‌!

‘కబీర్‌ సింగ్‌’ ఓ చెత్త సినిమా..!

ఆయనను తాత అనకండి ప్లీజ్‌!!