విద్యార్థి చేయి విరగ్గొట్టిన ‘శ్రీచైతన్య’ టీచర్‌ 

26 Oct, 2019 03:35 IST|Sakshi

కర్నూలు జిల్లాలో ఘటన  

ఎమ్మిగనూరు టౌన్‌: అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పలేదన్న కోపంతో శ్రీ చైతన్య పాఠశాల ఉపాధ్యాయుడొకరు ఓ విద్యార్థి చేయి విరగ్గొట్టాడు. బాధిత విద్యార్థి తండ్రి కరీం, విద్యార్థి సంఘాల నాయకుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా మంత్రాలయం పట్టణానికి చెందిన అబ్దుల్‌ కలాం అనే విద్యార్థి ఎమ్మిగనూరు లోని  శ్రీ చైతన్య పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు.

గురువారం తరగతి గదిలో తానడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదని విద్యార్థి అబ్దుల్‌కలాంను సైన్స్‌ ఉపాధ్యాయుడు జమీల్‌ చేయి పట్టుకుని గట్టిగా లాగాడు. దీంతో చేయి విరిగింది. అతన్ని తల్లిదండ్రులు చిన్నతుంబళం గ్రామానికి తీసుకెళ్లి నాటు వైద్యం చేయించారు. శుక్రవారం విద్యార్థి తండ్రితో పాటు విద్యార్థి సంఘాల నాయకులు వీరే‹Ùయాదవ్, ఉసేని, మహేంద్రబాబు పాఠశాల వద్దకు చేరుకుని సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఇందుకు కారణమైన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. చికిత్సతో పాటు చదువుకయ్యే ఖర్చు భరించాలన్నారు. చివరకు చికిత్సకు అయ్యే ఖర్చు భరిస్తామని చెప్పి వారిని శాంతింపజేశారు.    

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

మహిళ కిడ్నాప్‌.. సామూహిక అత్యాచారం..!

పాఠశాలలో విద్యుత్‌ వైరు తగిలి విద్యార్థి మృతి

కోర్టులో లొంగిపోయిన అచ్చెన్నాయుడు

రూ. 7లక్షల నగదుకు అరకిలో బంగారు నాణేలు

ఆ బస్సు అటు ఎందుకు వచ్చినట్టు? 

షార్ట్‌ సర్క్యూట్‌తో పేలిన టీవీ

హయత్‌నగర్‌లో చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌

కన్నకొడుకుని కాల్చిచంపాడు..

వైరాలో ముసుగుదొంగ 

మెట్రోలో రూ. కోటి తీసుకెళుతూ..

శ్రీనవ్య జ్ఞాపకాలు మరువలేక...

టార్గెట్‌ ఏటీఎం

టిక్‌–టాక్‌పై మోజుతో...

ప్రియురాలి కారుతో ప్రియుడు పరారీ

పోలీసుల అదుపులో కోడెల బినామీ! 

టీవీ సీరియల్‌ కెమెరామెన్‌ ఆత్మహత్య

సైనేడ్‌ కిల్లర్‌కు మరణశిక్ష

నా భార్య వద్దకే వెళ్లిపోతున్నాం..

బస్టాండ్‌లో నాలుగేళ్ల చిన్నారిపై.. 

అక్రమ రవాణాపై ప్రభుత్వ కొరడా..

భీతిల్లుతున్న మన్యం

ఇంజనీరింగ్ విద్యార్థులే లక్ష్యంగా ...

బండ్ల గణేష్‌కు రిమాండ్‌, కడప జైలుకు తరలింపు

దర్శకుడిపై హీరోయిన్‌ ఫిర్యాదు

వారిని గోదారమ్మ మింగేసిందా?

తప్పుడు పనులు చేయిస్తున్నారు..

విప్రోలో టీం లీడర్‌గా హరీష్‌ బిల్డప్‌..

కూతురి వెంటే తల్లి..

ర్యాగింగ్‌కు రాలిన విద్యాకుసుమం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చిన్న గ్యాప్‌ తర్వాత...

ఉంగరాల టీనా

ద్రౌపదిగా దీపిక

85 ఏళ్ల కాజల్‌!

ఆర్టికల్‌ 370 కథ

ఒకటికి మూడు