రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి

22 Dec, 2018 12:11 IST|Sakshi
మృతదేహం వద్ద రోదిస్తున్న శైలజాకుమారి కుటుంబ సభ్యులు

కర్నూలు, కర్నూలు(అర్బన్‌): కర్నూలు రూరల్‌ పరిధిలోని పంచలింగాల వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో అలంపూర్‌లో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్న ఎస్‌. శైలజాకుమారి మృతి చెందారు. పంచలింగాల బస్సు స్టేజీ వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వెనుకనుంచి వస్తున్న లారీ ఢీ కొనడంతో ట్రాక్టర్‌ ట్రాలీ ఎగిరి పక్కనే నిలబడి ఉన్న ఎస్‌. శైలజకుమారిపై పడింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం   స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా కోలుకోలేక మృతి చెందారు. శైలజాకుమారి అలంపూర్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. కర్నూలులోని సంతోష్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆమె మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. కర్నూలు రూరల్‌ సీఐ బీవీ రమణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బాలిక దారుణ హత్య: తండ్రిపైనే అనుమానం!

రక్షక భటుడు.. దోపిడీ ముఠాకు సలహాదారుడు

పురుగుల మందు తాగి ప్రేమజంట ఆత్మహత్య

స్లాబ్‌ మీద పడటంతో బాలుడు మృతి..!

భార్యను చంపి, కిటికీకి ఉరివేసి.. 

ప్రేమికుడి తల్లిని స్తంభానికి కట్టేసి..

విషంతో బిర్యానీ వండి భర్తకు పెట్టింది..

ప్రేమ వ్యవహరమే కారణమా..?

నడిరోడ్డుపై హత్య చేసి తలతో పోలీస్‌ స్టేషన్‌కి..

ముఖ్యమంత్రిని కిడ్నాప్‌ చేస్తా!

తల్లి వద్దనుకుంది.. మూగజీవులు కాపాడాయి

సవతి తండ్రిని కాల్చి చంపిన కొడుకు..

నేరుగా షిరిడి సాయిబాబాతో మాట్లాడుతానంటూ..

సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని..

‘జబర్దస్త్‌’ ఆర్టిస్ట్‌ వినోదినిపై దాడి.. గాయాలు

కొడుక్కి ఫోన్ ఇవ్వడంతో బండారం బైటపడింది!

కనుగుడ్లు పీకి, మొహంచెక్కి బాలిక దారుణ హత్య

రూమ్‌మేటే దొంగ.. !

ఉసురు తీస్తున్న విద్యుదాఘాతం

తల్లి, కుమార్తె అదృశ్యం

నలుగురా..? ఇంకొకళ్ళను ఎక్కించుకోపోయారా?’

బ్లూవేల్‌ భూతం : చిరుతకు స్వాతంత్ర్యం..!

పద్మావతి డిగ్రీ కళాశాలలో చోరీ కలకలం

చిన్నారి కిడ్నాప్‌.. రూ.60లక్షల డిమాండ్‌

ఫేస్‌బుక్‌ పరిచయం.. పెళ్లి చేసుకుంటానని..

ఏసీబీ విచారణ : తల తిరుగుతోందంటూ సాకులు

ప్రేమ వివాహం.. భర్త హత్య భార్య అరెస్టు

దారుణం: బాలిక పాశవిక హత్య

ఐఎంఏ జ్యువెల్స్‌ అధినేత అరెస్టు 

బిహార్‌లో మూకదాడి.. ముగ్గురి మృతి 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ధమ్కీ ఇవ్వడం పూర్తయింది

నవ్వించే ఇట్టిమాణి

లాయర్‌ మంజిమా

ఎదురు చూస్తున్నా

ప్రియమైన బిజీ

రెండేళ్లు శ్రమించా