‘మామా.. నేను ఆత్మహత్య చేసుకుంటున్నా..’

10 Oct, 2019 08:42 IST|Sakshi
పట్టాల వద్ద మృతదేహం; నవీన్‌కుమార్‌ (ఫైల్‌)

మేనమామకు ఫోన్‌ చేసి ఆత్మహత్య చేసుకున్న యువకుడు

తాండూరులో రైలు కిందపడి బలవన్మరణం

సాక్షి, తాండూరు: రైలు కింద పడి ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం తాండూరు రైల్వే పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. తాండూరు రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీరాంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. యాలాల మండలం జుంటుపల్లి గ్రామానికి చెందిన గంబీరపు నర్సిములు కుమారుడు నవీన్‌కుమార్‌ (19) ఇంటర్‌ పూర్తి చేసి వడ్రంగి పని నేర్చుకుంటున్నాడు. బుధవారం ఉదయం వికారాబాద్‌ వెళ్లి వస్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన నవీన్‌కుమార్‌ తన మేనమామకు ఫోన్‌ చేసి ‘నేను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటున్నా’ అని చెప్పి ఫోన్‌ స్విచాఫ్‌ చేశాడు. దీంతో కంగారుపడిన కుటుంబసభ్యులు హుటాహుటిన తాండూరు రైల్వే స్టేషన్‌ సమీపానికి చేరుకున్నారు. అప్పటికే నవీన్‌కుమార్‌ కాకినాడ– లింగంపలిŠల్‌ రైలుకు ఎదురుగా వెళ్లాడు. దీంతో రైలు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. నవీన్‌ మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అయితే ఆత్మహత్య పాల్పడానికి కారణాలు తెలిసి రావడంలేదు. యువకుడి మృతితో గ్రామంలో పండుగ పూట విషాదం నెలకొంది. తాండూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మైనర్లపై కొనసాగుతున్న లైంగిక దాడులు

జైల్లో ఇవేమిటి?

ప్రీతి మరణానికి కారణం తల్లా ప్రియుడా..?

ఉన్మాది పిన్ని

కారులో యువజంట మృతదేహాలు..

అనంతపురంలో ట్రావెల్‌ బస్సు బోల్తా

అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య

లావుగా ఉన్నావన్నందుకు రెచ్చిపోయాడు!

93 మందితో శృంగారం, ఆ తర్వాత హత్యలు!

దసరా: తల్లిని అన్న తిట్టడంతో ఆవేశానికి లోనై..!

స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం.. హత్య

ఈఎస్‌ఐ కుంభకోణం: కస్టడీకి నిందితులు

మైనర్‌ కోడలిపై మామ అఘాయిత్యం

రాపిడో డ్రైవర్లపై కస్టమర్ల దాడి కలకలం

150 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం సీజ్‌

అఖిలప్రియ భర్తపై మరో కేసు

టిఫిన్‌లో వెంట్రుక వచ్చిందని భార్యకి గుండుకొట్టాడు

శంషాబాద్‌లో భారీగా నకిలీ మద్యం పట్టివేత

మందుల కొను‘గోల్‌మాల్‌’!

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితుల మృతి

భార్యను గొడ్డలితో కడతేర్చిన భర్త

రౌడీషీటర్‌ చేతిలో ఒకరు.. భర్త చేతిలో మరొకరు

కారుతో ఢీకొట్టి కిడ్నాప్‌ చేసిన కేసులో వీడిన మిస్టరీ!

సెల్ఫీ పంజా.. నవ వధువుతో సహా..

వీధి కుక్క చావుకు  కారకుడైన డ్రైవర్‌ అరెస్టు 

అమెరికాలో నగరవాసి అనుమానాస్పద మృతి

డ్యామ్‌ వద్ద సెల్ఫీ.. నలుగురి మృతి

వెంకటేశ్వర హెల్త్‌ కేర్‌ ఎండీ అరెస్ట్‌

వీడిన కాకినాడ జంట హత్యల కేసు మిస్టరీ!

సినిమా చూస్తూ వ్యక్తి మృతి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నటుడు శింబుపై నిర్మాత ఫిర్యాదు

బోల్డ్‌ కంటెంట్‌ కథలో భాగమే

ప్రేమతో రంగ్‌ దే

చిరు152షురూ

కొత్త ప్రయాణం

నా జీవితంలో ఇదొక మార్పు