కుక్కకు గురిపెడితే.. మహిళ చనిపోయింది!

3 Aug, 2019 14:06 IST|Sakshi

వాషిం‍గ్టన్‌ : కుక్కను కాల్చబోయి మహిళకు తుపాకీ గురిపెట్టాడో ఓ పోలీసు అధికారి. ఈ ఘటనలో గాయపడిన ఆమె చికిత్స పొందుతూ మృతి చెందడం కలకలం రేపింది. ఈ ఘటన టెక్సాస్‌లోని అర్లింగ్‌టన్‌ షాపింగ్‌ మాల్‌ సమీపంలో చోటుచేసుకుంది. వివరాలు.. తనవైపునకు పరుగెత్తుకుంటూ వస్తున్న కుక్కను చూసి భయంతో వణికిపోయిన పోలీసు అధికారి.. తన గన్‌ తీసి దానిపైకి గురి పెట్టాడు. అనంతరం పలుమార్లు కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో ఎవరో గట్టిగా అరిచిన శబ్ధం వినపడటంతో అక్కడికి వెళ్లి చూశాడు. అయితే కుక్కకు బదులుగా ఓ మహిళ గాయపడినట్లు గుర్తించాడు. దీంతో కంగుతిన్న అతడు.. తీవ్ర గాయాలతో పడి ఉన్న మహిళను హుటాహుటిన ఆస్పత్రికి తరలించాడు. కాగా ఆమె చికిత్ప పొందుతూ మృతి చెందింది. మరణించిన మహిళను 30ఏళ్ల మార్గరీటాగా పోలీసులు గుర్తించారు. ఇక ఘటనకు కారణమైన పోలీసు అధి​కారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు వెల్లడించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టీడీపీ నేత యరపతినేనిపై కేసు నమోదు

మద్యంసేవించి ఐఏఎస్‌ డ్రైవింగ్‌.. జర్నలిస్ట్‌ మృతి

తండ్రి మందలించాడని కుమార్తె ఆత్మహత్య

బ్యుటీషియన్‌ ఆత్మహత్య

ఏడో తరగతి నుంచే చోరీల బాట

నకిలీ సర్టిఫికెట్ల గుట్టురట్టు

ప్రేమపెళ్లి; మరణంలోనూ వీడని బంధం

నర్సింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య

ఇంట్లో అందర్నీ చంపేసి.. తాను కూడా

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

తీవ్రంగా కొట్టి..గొంతు నులిమి చంపాడు

పెళ్లి చేసుకున్నాడు.. వదిలేశాడు!  

శిశువును రూ. 20 వేలకు అమ్మడానికి సిద్ధపడింది

తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు అరెస్ట్‌

స్టేషన్‌లో నిందితుడి పుట్టినరోజు వేడుక

రూ. 1.30 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

పుట్టిన రోజు వేడుకలు చేసుకోకుండానే.. 

భార్య మృతిని తట్టుకోలేక..

మహిళ వద్ద చైన్‌ స్నాచింగ్‌

విద్యార్థిని కిడ్నాప్, హత్య

పెళ్లైన 20 రోజులకే భర్తను సజీవదహనం చేసిన భార్య

ఓలా క్యాబ్‌ అంటూ ప్రైవేటుకారులో...

తల్లి అస్థికలు నిమజ్జనం చేస్తుండగా..

యువతిని ర్యాగింగ్‌ పేరుతో వేధించారని: వైరల్‌

ఘరానా దొంగలు.. ఏసీలు రిపేరు చేస్తామంటూ..

జూదంలో భార్యను పణంగా పెట్టి..

80 మంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం

జిల్లాలో సారా పరవళ్లు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కిడ్నాప్‌ కలకలం

వైద్యుల నిర్లక్ష్యానికి శిశువు మృతి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఆ మాట వింటేనే చిరాకొస్తుంది’

‘కనకాల’పేటలో విషాదం

పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా ‘RDX లవ్’

దయచేసి వాళ్లను సిగ్గుపడేలా చేయకండి..!

ద్విపాత్రాభినయం

నటుడు విశాల్‌కు అరెస్ట్‌ వారెంట్‌